Kishore Kumar Hits

Uthara Unnikrishnan - Nigama Nigamantha lyrics

Artist: Uthara Unnikrishnan

album: Annamayya Classics - Young Voices


నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రీనారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్ నారాయణ
నారాయణ వేంకట నారాయణ
దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యంబియ్య
దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యంబియ్య
నోపకరా నన్ను నొడబరపుచు
దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యంబియ్య
నోపకరా నన్ను నొడబరపుచు
పైపై నె సంసారబంధముల గట్టేవు
పైపై నె సంసారబంధముల గట్టేవు
నాపలుకు చెల్లునా నారాయణా
పైపై నె సంసారబంధముల గట్టేవు
నాపలుకు చెల్లునా నారాయణా
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్ నారాయణ
నారాయణ వేంకట నారాయణ
వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను
వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను
భవసాగరముల నడబడ జేతురా
వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను
భవసాగరముల నడబడ జేతురా
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాధ్రీశ
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాధ్రీశ
నవనీత చోర శ్రీ నారాయణా
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాధ్రీశ
నవనీత చోర శ్రీ నారాయణా
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రీనారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్ నారాయణ
నారాయణ వేంకట నారాయణ
నారాయణ శ్రీమన్ నారాయణ
నారాయణ లక్ష్మి నారాయణ
అది నారాయణ
వేద నారాయణ
హరి హరి నారాయణ
వేంకట నారాయణ
తిరుమల నారాయణ

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists