Kishore Kumar Hits

Chakri - Oka Nestam lyrics

Artist: Chakri

album: Devadasu


ఏదో యేదో కావాలె కావాలే
ఏదో కావాలె ఇంకెదొ కావాలే
ఏదో కావాలె
ఇంకేదో కావాలే

ఒక నేస్తం కావాలే
తన friendship కావాలే
అవదులు లేని ఆనందానికి అర్దం కావాలే
పరిమితి లేని ఆలోచనలకి ప్రాణం కావాలే
ఇదివరకెన్నడు పరిచయం అవని
ఇకపై ఎప్పుడు దూరం కాని
నాకొ కొత్త లోకం కావాలె
ఒక నేస్తం కావాలే
తన friendship కావాలే
Pocket లోన అలలుగ ఎగిసె సంద్రం కావాలే
Pocket వెనక మనసుని నిమిరె బందం కావాలే
ఇదివరకెన్నడు పరిచయం అవని
ఇకపై ఎప్పుడు దూరం కాని
నాకొ కొత్త లోకం కావాలె
ఒక నేస్తం కావాలె
తన friendship కావాలె

తాను మేఘం లాగ రావాలే
నేను భూగోళంలా మారాలే
రంగుల వర్షంలో ప్రతి గడియా గడపాలే
పరిమల వర్షంలో ప్రతి క్షనము తడవాలే
నా నిమిషాలన్ని మెరుపులు చేసి
గంటలు తేనెల పంటలు చేసి
రోజొక రేపో ఎదురుగ నిలిపే నేస్తం కావాలే
ఏదో కావాలె ఇంకెదొ కావాలే
ఏదో చెయ్యాలె ఇంకేదొ ఏదో ఏదో ఏదో
ఒక నేస్తం కావాలే
తన friendship కావాలే

తాను రాగం లాగ రావాలే
నేను అనురాగంలా నిలవాలే
గీతలు మారేల ఓ గీతం పాడాలే
నీరులు కలిసేల ఓ తీరం చేరాలే
నా కమ్మని కాలలకు rhyming తానె
తుంటరి మనసుకి tuning తానె
జీవిత కాలపు simphony లో తన company కావాలె
ఏదో కావాలె ఇంకెదొ కావాలె
ఏదో చెయ్యాలె ఇంకేదొ ఏదో ఏదో ఏదో
ఒక నేస్తం కావాలె
తన friendship కావాలె

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists