చింతా చెరువు లోన కప్పల మంద బేక బెక మనది
ఏర్రచేరువు గట్టు ఏదుల మంద పద పద మనదీ
సురెడువెళ్లే చెడ్రుడువచే రాత్రి పుటల్లో
వెనీలా పాటే వినిపించిందె వేకువజమూలో
కాలపీవేసి పోయివెలేకి పూవులు తెంపుకుంటాము
ఈరవై రెండు చుకలు పెటి ముగులు పెటుకుంటము
పండగపుట పెలిచ్చిన అల్లుడు ఇంటికి వస్తాడు
అత్త గారికి మామ గారికి గాబరా పెడతాడు
పడకొచ్చిన అల్లుడు మాంచి ఆకలి మీద ఉన్నాడు
పిల్లా నిచ్చిన మామ గారూ
అప్పుకు తిరుగుతునడు
అత్త అత్తారింట్లో తిన్న తిండి అరిగిపోయింది
అప్పు చేసిన మామ ఆస్తి కరిగి పోయింది
విరగ పూసిన వెన్నెలమ్మ తెల్లగా నవ్వుతున్నది
విచ్చుకున్న మల్లె మొగ్గ ఘుమఘుమ మన్నది
అష్టా చమ్మా ఆ డేస్ తాము సలుపే లేకుండా
తొక్కుడు బిల్ల ఆడే ఇస్తాము అలుపే లేకుండా
నిద్రలేచిన పాములు రెండు గెట్టిగా చుట్టుకున్నాయి
ఒడ్డున ఉన్న చేపలు 2 ముద్దు పెట్టుకున్నాయి
Kolatam ఆడేస్తా పండగ పూలో
కోరికలన్నీ కోరే సాము దేవుని పాటలో.
Поcмотреть все песни артиста
Other albums by the artist