Kishore Kumar Hits

Kalyani Malik - Neetho Ee Gadichina Kaalam lyrics

Artist: Kalyani Malik

album: Phalana Abbayi Phalana Ammayi


నీతో ఈ గడిచిన కాలం
నడిచిన దూరం ఎంతో ఇష్టం
చెవిలో చెప్పే కబురులు అన్ని
ఇష్టం ఇష్టం ఇష్టం
నాతో నువ్ గొడవలు పడ్డం
సర్దుకుపోడం ఇంకా ఇష్టం
నడిరాతిరిలో మెళకువలు అన్నీ
ఇష్టం ఇష్టం ఇష్టం
విడి విడి రెండు ప్రాణాలిలా
ముడిపడి ఏకం అయ్యాయిలా
మన పయనం సాగాలి
వెన్నెల్లో గోదారి లా
నీతో ఈ గడిచిన కాలం
నడిచిన దూరం ఎంతో ఇష్టం
చెవిలో చెప్పే కబురులు అన్నీ
ఇష్టం ఇష్టం ఇష్టం

కనులలో కలలు దూకెంతలా
మాయ చేసావుగా
మనసులో ఎగిరి పొనంతలా
హాయి నింపావుగా
నీలో నన్నే దాచుకుంటానిలా
నాలో నిన్నే పెంచుకుంటానిలా నీతో

పెదవికే వణుకు నేర్పావుగా
మాట రానాంతలా
వయసుకే నడక నేర్పావుగా
వెంట వచ్చేంతలా
నేను నువ్వు పొల్చలేనంతలా
నన్ను నిన్ను కలుపుకుందామిలా
నీతో ఈ గడిచిన కాలం
నడిచిన దూరం ఎంతో ఇష్టం
చెవిలో చెప్పే కబురులు అన్నీ
ఇష్టం ఇష్టం ఇష్టం
నాతో నువ్వు గొడవలు పడ్డం
సర్దుకుపోడం ఇంకా ఇష్టం
నడి రాత్రిలో మెలకువలన్నీ
ఇష్టం ఇష్టం ఇష్టం
విడి విడి రెండు ప్రణాలిలా
ముడిపడి ఏకం అయ్యాయిలా
మన పయనం సాగాలి
వెన్నెల్లో గోదారిలా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists