Kishore Kumar Hits

Kalyani Malik - Kanula Chatu Meghama lyrics

Artist: Kalyani Malik

album: Phalana Abbayi Phalana Ammayi


కనుల చాటు మేఘమా
కాస్త ఆగుమా
వెనుక రాని నీడతో రాయబారమా
మసక మసక తడిమి తడిమి జ్ఞాపకాలలో
తలచి తలచి ఉలికి పడకు
కాని వేళలో
కనుల చాటు మేఘమా
కాస్త ఆగుమా
వెనుక రాని నీడతో రాయబారమా

ఎంత చేరువైనా దూరముంటుందని
ఎదుట పడిన వేళ
నాకు తెలిసిందని
గుబులు పడిన దిగులు
నడుగు భారమెంతని
కలిసి విడిన అడుగు
నడుగు దూరమెంతని
కనుల చాటు మేఘమా
కాస్త ఆగుమా
వెనుక రాని నీడతో రాయబారమా

నువ్వు లేని చోటా
దారి ఆగిందని
కాలమాగిపోయి నిన్ను వెతికిందని
కురిసి కురిసి వెలిసిపోయే వానవిళ్లుని
కొసరి కొసరి అడుగుతున్న బాటసారిని
కనుల చాటు మేఘమా
కాస్త ఆగుమా
వెనుక రాని నీడతో రాయబారమా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists