Kishore Kumar Hits

Kalyani Malik - Ninnu Chudakunda Undalekapothunnanu lyrics

Artist: Kalyani Malik

album: Check


నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను (ఒహో)
Morning అవ్వకముందే వెలుగుల్తో వచ్చేస్తాను
Full moon లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను
అడ్డులకింకా check check
హద్దులకింకా check check
Stop sign లేని లోకంలోన
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను

తేది మారని సమయం ఆగని
రోజేదో పుట్టించనా
నిన్నే చూడని నిమిషం ఉండని
చోటేదో సృష్టించనా
కనురెప్పలే మూసుంచినా తీసుంచినా
నా కళ్ళకే ఏ గంతలో వేసుంచినా
నానా నానన్ నానన్ నానన్ నానన్ నానా నానా
(ఓహో) నానా నానన్ నానన్ నానన్ నానన్ నానా నానా
చూపే ఒక లిపి
మౌనం ఇంకో లిపి
ఎన్నెన్ని భాషలో
నడిచే కోణమే నిలిచే వైనమో
ఎన్నెన్ని వరుసలో
ఏ భాషలో నే పలికినా పలికించినా
ప్రతి మాటలో నీ పేరునే వినిపించనా
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను (ఒహో)
Morning అవ్వకముందే వెలుగుల్తో వచ్చేస్తాను
Full moon లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను
అడ్డులకింకా check check
హద్దులకింకా check check
Stop sign లేని లోకంలోన
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను (ఒహో)
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists