Kishore Kumar Hits

Geetha Madhuri - Life Ante Itta Vundaala lyrics

Artist: Geetha Madhuri

album: F3 (Fun and Frustration)


అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా

हाथ मे పైసా
మూతి मे సీసా
పోరితో సల్సా
రాతిరంతా జల్సా
आइरे పూజ
ముళ్ళులేని రోజా
వెయ్యి दरवाजा
పార్టీ मे लेजा
Door-ye खोलके
కార్లో बैटके
గేరే डालके దూసుకుపోతా
నిన్ను నా వెనకే
आसमान మీదికే
తాడు फेकके
మబ్బు तोड़के
మునుదేర బొట్టు బిళ్ళకే
అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా
అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా

పిట్టగోడ మీద పెట్టే
పిచ్చాపాటి ముచ్చట్లే
చైనా wall మీద
చిన్న wineనే వేస్తూ చెప్పుకుందాం
అయ్యంగార్ కొట్టులోన
కొట్టే ఛాయే పక్కనెట్టి
Eiffel tower మీద
Ice టీ కొట్టేదాం
హే తాజ్ మహాలుకే రంగుల్ डालके
Valentine రోజుకే gift లిస్తా నా రాణికే
ఈజిప్టు लेजाके పిరమిడ్స్ మీదికే
జారుడు బండలే జారిపిస్తా నా బేబీకే
అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా
అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా

World లోన ఉన్న మొత్తం
Gold నంతా తెప్పించి
Swimming pool కట్టి మామ
అటు ఇటు ఈదేద్దాం
ఏ స్విట్జర్లాండ్ లోన మంచును
Shipలో వేసి రప్పించి
రాజస్థాన్ ఎడారిలో నింపి
Skating చేసేద్దాం
ఏ షార్జా ground నే
Day and night matchనే
Dining రాళ్లతో గోళీలాడుదాం ఎంచక్కా
లండన్ bridgeకే
కల్లు కుండల్ బాందుకే
బోనాల్ పండుగకే
జాతర చేద్దాం జజ్జనక
అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా
అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా
అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists