Ramana Gogula - Mehabooba lyrics
Artist:
Ramana Gogula
album: Annavaram
జర్ర సుడు సుడు मेहबूबा
జంతర్ మంతర్ సుడు दिलरूबा
జర్ర సుడు సుడు मेहबूबा
జంతర్ మంతర్ సుడు दिलरूबा
♪
బుర్ర తిరిగెను మహ బాగా బుద్ది మారెనుగా
జర్రుమని యద జారెనుగా జంట కోరెనుగా
ఒక మక తిక తిక మకెగా
ఇక నఖ షిఖ షఖ లఖ
తొలి ప్రణయపు గమనికేగా తెలిసెనికా
జర్ర సుడు సుడు मेहबूबा
జంతర్ మంతర్ సుడు दिलरूबा
జర్ర సుడు సుడు मेहबूबा
జంతర్ మంతర్ సుడు दिलरूबा
♪
వీలు చుసి ఈలలు వేస్తే శీలమేమి చెడదు కద
చెరదీసి లాలన చేస్తే చెడ్డపేరేం రాదు కద
మీద కొచ్చి కిరి కిరి చేస్తే నీ సొమ్మేమి అరగదుగా
ఆడపిల్లను వంచన చేస్తే ఉసురు తగులును తెలుస తెలుస
జర్ర సుడు సుడు मेहबूबा
జంతర్ మంతర్ సుడు दिलरूबा
జర్ర సుడు సుడు मेहबूबा
జంతర్ మంతర్ సుడు दिलरूबा
♪
కండ కలిగిన వీరుల్లర గుండె కోతని కనలెర
అంగరక్షక యొధుల్లార ప్రేమరక్షకు రాలేరా
పొరగాణ్ణి దారికి తెచ్ఛి పోరితో ముడి వేశాక
రాష్ట్రమైన అడిగేయండి రాసి ఇస్తా freeగా freeగా freeగా
జర్ర సుడు సుడు मेहबूबा
జంతర్ మంతర్ సుడు दिलरूबा
జర్ర సుడు సుడు मेहबूबा
జంతర్ మంతర్ సుడు दिलरूबा
Поcмотреть все песни артиста
Other albums by the artist