Ramana Gogula - Dhaga Dhaga Merise lyrics
Artist:
Ramana Gogula
album: Lakshmi
ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనాలిసా
తెగ పొంగే వయ్యారాలే అన్నీ
నీకై నే కానుక చేసా
ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని
నచ్చాయే నీలో హొయలన్నీ
నిన్నే నేనే మెచ్చావాలో వినుకోరా हिम्मतवाला
మెప్పిస్తా అల్లె సెయ్యాలా
హే తధిగిన తోం తకధీం తక తారా
తధిగిన తోం తక నువ్వే కావాల
తధిగినతోం తకధీంతక రసలీల
హే తధిగినతోం తెగ రంగుల రంగీళ
ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనాలిసా
తెగ పొంగే వయ్యారాలే అన్నీ
నీకై నే కానుక చేసా
♪
ఆటే కట్టు గురిపెట్టు కౌగిళ్ళ తాకట్టు
చాటు మాటు చే గుట్టు వద్దికలో చూపెట్టు
చేస్తూ చిలిపి ఆగడం వేస్తా కళ్ళతో శరం
తెస్తా నీలో కలకలం
देखो ना
అయ్యో కలికి కోమలం ఆపై చిలిపి యవ్వనం
దాచేదెట్టా సోకంతా నాలోనా, बोलो ना
హే తధిగిన తోం తకధీం తక తారా
తధిగిన తోం తక నువ్వే కావాల
తధిగినతోం తకధీంతక రసలీల
హే తధిగినతోం తెగ రంగుల రంగీళ
ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనాలిసా
తెగ పొంగే వయ్యారాలే అన్నీ
నీకై నే కానుక చేసా
♪
देखो देखो నీకేలే నా సోకులు యావత్తు
రేపో మాపో అంటూనే దాటెయ్యకు నీ ఒట్టు
చూశా తమరి వాలకం చేసా తుదకు సాహసం
నన్నే చేసుకోవశం, दीवाना
ఇట్టా తనువు తగలడం ఆపై మనస్సు రగలడం
చుట్టూ ముట్టి సాగిస్తా సయ్యాట నేనిట్టా
హే తధిగిన తోం తకధీం తక తారా
తధిగిన తోం తక నువ్వే కావాల
తధిగినతోం తకధీంతక రసలీల
హే తధిగినతోం తెగ రంగుల రంగీళ
ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనాలిసా
తెగ పొంగే వయ్యారాలే అన్నీ
నీకై నే కానుక చేసా
ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని
నచ్చాయే నీలో హొయలన్నీ
హే తధిగిన తోం తకధీం తక తారా
తధిగిన తోం తక నువ్వే కావాల
తధిగినతోం తకధీంతక రసలీల
హే తధిగినతోం తెగ రంగుల రంగీళ
Поcмотреть все песни артиста
Other albums by the artist