Kishore Kumar Hits

Ramana Gogula - Manasemo lyrics

Artist: Ramana Gogula

album: Yuvaraju


మనసేమో చెప్పిన మాటే వినదు. అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు. అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఆ కళ్ళే ఆశలతో వయస్సులో
ఓ నిమిషం నిట్టూర్పు ఓ నిమిషం మైమరపు
అదేమిటో ఈ కధేమిటో
అధరం మధురం నయనం మధురం
వచనం మధురం వదనం మధురం
చరణం మధురం మధురం మధురం
శ్రీ మధురాధిపతి రఖిలం మధురం
నా పరువం ప్రణయం పయనం పరుగులే నీ కోసం
నా హృదయం వదనం నయనం అడిగెను నీ స్నేహం
నీ రూపమే ఆలాపనై నీ చూపుకే నీ దాననై
మౌనాలలో దాచానులే రాగాలిలా మోగాలిలా
ఓ ... హో హో...
ఓ . ఓ . హో .
లా లలల లా లలల
ఆ... సరసం విరసం విరహం సరిగమ సంగీతం
ఆ... చరణం చలనం గమనం ఇపుడిక నా సొంతం
అనుకున్నదే చెప్పాలని అనుకోనిదే అడగాలని
ఊరేగిన నా ఊహలో మేఘాలలో తేలానులే
ఓ ... హో హో... ఓ . హో .
మనసేమో చెప్పిన మాటే వినదు. అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు. అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists