బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే రంగీల పాటల్లో రాగం నువ్వేలే ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ నా వీనస్సే నువ్వేనమ్మ ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో Love virus-eh సోకిందయ్య ♪ Rocket కంటే ఫాస్టుగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం Bullet కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం అడ్డు రాదంట no entry, కుర్ర రాదారిలో హద్దు కాదంట ఏ country, వింత love యాత్రలో ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ నా వీనస్సే నువ్వేనమ్మ ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో Love virus-eh సోకిందయ్య ♪ Love metre కందని వేగం చూపే జోరైన జంట ఇది మూడో మనిషి ఉందని లోకం చేరే జోరైన టూరు ఇది అందుకున్నాక take off-eh, halt కాదెప్పుడూ సర్దుకున్నాక హ హ హ అలుపు రాదెప్పుడూ ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ నా వీనస్సే నువ్వేనమ్మ ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో Love virus-eh సోకిందయ్య బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే రంగీల పాటల్లో రాగం నువ్వేలే ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ నా వీనస్సే నువ్వేనమ్మ ఓ మిస్సయ్య మిస్సయ్య హయ్య Love virus-eh సోకిందయ్య