పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆసగావుంది అడగవేం త్వరగా అడగరానిది ఏమిటివుంది తెలుపవ సరిగా మనసు చాటున ఎందుకువుంది తెరలు తీత్వరగా మనసు నిన్నే తలచుకుంటోంది వినబడదా దాని గొడవ తలుచుకునే అలసిపోతుందా కలుసుకునే చొరవ లేదా ఇబ్బంది పడి ఎన్నాళ్ళిలా ఎల్లాగ మరి అందాల సిరి ఒళ్ళో ఇలా వచ్చేస్తే సరి పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆసగావుంది అడగవేం త్వరగా ఇదిగిదిగో కళ్ళలో చూడు కనపడదా ఎవ్వరున్నారు ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడె నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నూరెళ్ళిలా చిలిపి కల బాగుంది గానీ నీకోరిక కలైతే ఏల పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆసగావుంది అడగవేం త్వరగా