Kishore Kumar Hits

Ramana Gogula - Naalo Unna Prema lyrics

Artist: Ramana Gogula

album: Premante Idera


నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
సరదా తీరగా ఊఁ అంటానుగా
మననే చూడగా ఎవరూ లేరుగా
మనసే పాడగా అడ్డే లేదుగా

ఇద్దరికి ఒద్దిక కుదరగ, ఇష్టసఖి వద్దని బెదరక
సిద్ధపడే పద్ధతి తెలియక, తలొంచి తపించు తతంగమడగక
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా

రెప్పలలో నిప్పుల నిగనిగ, నిద్దరనే పొమ్మని తరమగ
ఇప్పటికో ఆప్తుడు దొరకగ, వయ్యారి వయస్సు తయారయిందిగ
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
సరదా తీరగా ఊఁ అంటానుగా
మననే చూడగా ఎవరూ లేరుగా
మనసే పాడగా అడ్డే లేదుగా
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists