Kishore Kumar Hits

Mohana Bhogaraju - Meeko Dhandam (From "30 Rojullo Preminchadam Ela") lyrics

Artist: Mohana Bhogaraju

album: Meeko Dhandam (From "30 Rojullo Preminchadam Ela")


చిత్రలహరిలో శ్రోతల కోసం తదుపరి గానం
చిత్రం - ఇప్పడి వరకు మీరు చూస్తున్నది
గానం - వద్దొద్దు తల్లో మీకో దండం
కోరిన వారు - పురుష జాతి ఆణిముత్యాలు
తగులుకోండి నాయనా

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता
వాహ్ super ఒక్క ముక్క కూడా అర్ధంకాలే
అర్ధం కాలేదా? இங்க பார்

అరె! ఆడవాళ్ళ మాటలకు అర్థాలెన్నో అన్నాడు పవను కళ్యాణన్న
ఆడవాళ్ళ life లోన లాభాలెన్నో చెబుతాను నేను చూడన్న
ఓయ్
Facebook-u లోన లైకులు మీకే
మిస్టేకు మీదైనా sympathy మీకే
నక్క తోక కాదు, అమ్మాయిలూ దాని అక్క తోక తొక్కినారే
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
అరె! వద్దొద్దు తల్లోయ్ మీకో దండం

అయ్యో రామ అయ్యో రామ అబ్బాయిలే మీరు అదృష్టానికి జిరాక్సులే
ఇంటిపేరు నిలబెట్టే వారసులంటూ మీరు పుట్టగానే పెద్ద సర్టిఫికెటే
చొక్కా విప్పేసుకుంటే style అంటారే
మా చున్నీ జారితే రచ్చ రచ్చ అవుతుందే
Night అంతా మీరింక freak out లే
మేం late అయితే ఇంట్లోన shoot out లే
మీరు ఎంత మంది అమ్మాయిల్తో తిరిగేస్తూ ఉన్నా కృష్ణుడితో పోలుస్తారే
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
(దండం... దండం... దండం... దండం)

20 rupees తో brother కే రాఖీ కడతారే
Total purse అంతా గుంజుతారే ఓయ్ ఓయ్
Urgent అంటారే sisterని అప్పడిగేస్తారే
ఆపై IP పెడతారే, ముంచుతారే... ఓయ్ ఓయ్
Phone bill-u, food-u bill-u గుళ్ళోన వేసే హుండీ bill-u
Boyfriend-u జేబు నుండి కొల్లగొడతారే
Childhood నుండి చదువుల bill-u
Girlfriends అందరికీ కట్టిన bill-u
GST తో కలిపి dowry రూపంలో దోచేసుకుంటారే
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
అరె! వద్దొద్దు తల్లోయ్ మీకో దండం

(దండం)
(దండం)

Strong గా మేముంటే attitude అంటూ తిడతారే
అది మీలో ఉంటే confidence-eh
మీకేమన్నైతే media support-u చేస్తుందే
మాకేమన్నైతే ఎవడూ రాడే ఓయ్ ఓయ్
Marriage మీకైతే familyతో మీరు కలిసుంటారే
మేమేమో parents ని వదిలేసి వెళ్ళాలే
పెద్దవాళ్ళు మ్యాచే చూస్తారంటూ
చిన్న sorry చెప్పి మీరు hand-eh ఇస్తే
మా సేతిలోన సీసాలే
అరె! మా సేతిలోన సీసాలే, మీకు foreign VISA లే
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
అరె! వద్దొద్దు బాబోయ్ మీకో దండం

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists