Kishore Kumar Hits

Simha - Kastha Ninu lyrics

Artist: Simha

album: Roaring Hits of Jr NTR


కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే
తాకుతున్న చోట సోకునిప్పు రేగుతుంటే
రేగుతున్న చోట భోగిమంట మండుతుంటే
మంట చుట్టుముట్టి కన్నెకొంపలంటుకుంటే
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే
తాకుతున్న చోట సోకునిప్పు రేగుతుంటే
రేగుతున్న చోట భోగిమంట మండుతుంటే
మంట చుట్టుముట్టి కన్నెకొంపలంటుకుంటే
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
అమ్మడూ నీ యవ్వారం అసలుకే ఎసరు పెడుతుంటే
కమ్మగా నీ సింగారం కసురు విసురుతుంటే
పిల్లడూ నా ఫలహారం కొసరి కొసరి తినిపిస్తుంటే
మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే
చిన్ననాడే అన్నప్రాసనయ్యిందోయ్
కన్నెదాని వన్నెప్రాసనవ్వాలోయ్
అమ్మచేతి గోరుముద్ద తిన్నానోయ్
అందగాడి గోటిముద్ర కావాలోయ్
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే
కోరుకున్న చోట నువ్వు నేను చేరుకుంటే
చేరుకున్న చోట ఉన్నదీపమారుతుంటే
ఆరుతున్న వేళ కన్నె కాలుజారుతుంటే
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే
గుత్తిగా నీ బంగారం తలకు తగులుతుంటే
కొత్తగా నీ శృంగారం సొగసులో గిలకలవుతుంటే
పూర్తిగా నా బండారం వెలికి లాగుతుంటే
బుగ్గలోన పండుతుంది జాంపండు
పక్కలోన రాలుతుంది ప్రేంపండు
రాతిరేళ వచ్చిపోరా రాంపండు
బంతులాడి పుచ్చుకోరా భాంపండు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే
ఆపలేక నేను నిన్ను జాలి చూపమంటే
చూపనంటు నేను తీపి ఆశ రేపుతుంటే
రేపుతుంటే నేను రేపు కాదు ఇప్పుడుంటే
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists