Kishore Kumar Hits

R. Madhavan - Hey Goodbye Priya lyrics

Artist: R. Madhavan

album: Yuva


హే గుడ్డుబై ప్రియ
హే గుడ్డుబై ప్రియ
కళ్లలో కల్మషం
ప్రాయమేలే పరవశం
స్పర్శలో మధువిషం
స్పర్శలో మధువిషం
నేను కానోయ్ నా వశం
నీవెవరో నేనెవరో
కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలిచూపే పొరపాటో
నీవెవరో నేనెవరో
దొంగచూపుతో ఎద దోచుకున్నావు
సొట్టబుగ్గలో నను దాచుకున్నావు
మెత్తగా వచ్చి మనసు దోచి నను చంపెయ్యమంటా
నీవెవరో నేనెవరో
హే గుడ్డుబై ప్రియ
ఆకుపై చినుకులా
అంటని తేమలా
కలవకు ఊహలా
కలవకు ఊహలా
బ్రతకనీ నన్నిలా
నీవెవరో నేనెవరో
కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలిచూపే పొరపాటో
నీవెవరో నేనెవరో
హే గుడ్డుబై ప్రియ
అడ్డదారిలో నీ దారి కాశాను
దారి తప్పినా నే తేరి చూసాను
తొలగిపోతివంటే తంటాయే లేదు
ఇది పనిలేని పాట
నీవెవరో నేనెవరో
హే గుడ్డుబై ప్రియ
కళ్లలో కల్మషం
ప్రాయమేలే పరవశం
స్పర్శలో మధువిషం
స్పర్శలో మధువిషం
నేను కానోయ్ నా వశం
నీవెవరో నేనెవరో
కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలిచూపే పొరపాటో
నీవెవరో నేనెవరో
హే గుడ్డుబై ప్రియ
కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలిచూపే పొరపాటో
హ్మ హేహే
హే గుడ్డుబై ప్రియ

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists