చెలియా కుశలమా నీ కోపాలు కుశలమా చెలియా కుశలమా నీ కోపాలు కుశలమా ప్రియుడా కుశలమా నీ తాపాలు కుశలమా ప్రియుడా కుశలమా నీ తాపాలు కుశలమా గురువా కుశలమా కుశలమా ఏకాంతం కుశలమా కుశలమా ఇల్లువాకిలి కుశలమా నీ పెరటి తోట కుశలమా పూల పందిరి కుశలమా నీ కొంటె అల్లరి కుశలమా ప్రియుడా కుశలమా నీ తాపాలు కుశలమా చెలియా నిను వీడి నేను మతి లేక తిరిగితి పగలు ఏడ్చినా సిగ్గు అంటూ చీకటింట్లో ఏడ్చితి పగలు ఏడ్చినా సిగ్గు అంటూ చీకటింట్లో ఏడ్చితి ప్రియుడా నిను ద్వేషించి మోడు నేనై పోతిని విరహ వేదన తాళలేక చిక్కి శల్యం అయితిని విరహ వేదన తాళలేక చిక్కి శల్యం అయితిని కొత్త పువ్వులు పాత దండలో చేరేనా కొత్త ముడులను పాత తాళికి వేరాడా జీవితం ఓ వలయమై మొదటి చోటికి తిరిగిరాదా జీవితం ఓ వలయమై మొదటి చోటికి తిరిగిరాదా చెలియా కుశలమా నీ కోపాలు కుశలమా