Kishore Kumar Hits

G. V. Prakash - Vegatu Vegatu Puttela Love Cheddam - From "Blood and Chocolate" lyrics

Artist: G. V. Prakash

album: Vegatu Vegatu Puttela Love Cheddam (From "Blood and Chocolate")


వెగటు వెగటు వెగటు వెగటు
వెగటు పుట్టేలా love చేద్దాం
వెగటు వెగటు వెగటు వెగటు
వెగటు పుట్టినా love చేద్దాం

వెన్నెల కురిసే వేళ
కన్నులు వెతికి నిన్నే
దిక్కులు కలిసే చోట
చుక్కలు కలిపే నిన్నే
ఆ చిరుగాలుల్లో నీ స్వరమెగసే
మేఘం అంచే తాకే
నేలకు వాలిన తొలి చినుకులలో
ప్రేమే గంగై పొంగే
ఎండను వానగా తడిపే
రంగులు నీవి కదా
మాయలేవో చేసేటి తీపి
కలలలో నీవే కదా
యాలే నన్నే తానే నన్నే
తానే నన్నే తననే
యాలే నన్నే తానే నన్నే
తానే నానే నానే
యాలే నన్నే తానే నన్నే
తానే నన్నే తననే
యాలే నన్నే తానే నన్నే
తానే నానే నానే
వెగటు వెగటు వెగటు వెగటు
వెగటు పుట్టేలా love చేద్దాం
వెగటు వెగటు వెగటు వెగటు
వెగటు పుట్టినా love చేద్దాం

తీరా ఇటు చూస్తే
తరుముతు ఉంటావు ఏమని అనుకోనే
హమ్మమ్మనీ చూపులు తగిలితే
తికమక మొదలవునే
హెఏయే ఏఏయ్
రెప్పలు మూసినా ఎదురై నవ్వుతావ్
చిలిపిగ తిరుగుతూ నిదరను చెడుపుతావ్
తనన నానే నానే నానే
తాన నానే తానానే
తనన నానే నానే నానే
తాన నానే తానానే
దరి చేరి తల నిమిరి
చిరుకోపంతో కసిరి
మనసారా బుజ్జగించే నాలోకం నీదేనులే
దరి చేరి తల నిమిరి
చిరుకోపంతో కసిరి
మనసారా బుజ్జగించే
వెగటు పుట్టినా love చేద్దాం

ఎపుడో చూసిన photo నీదని
నా మది అంటోందే
ఎక్కడో విన్న సరికొత్త రాగం
నీ పేరంటోందే
గాయం మాన్పుతూ
ఎద గాయం రేపుతావ్
కొత్త పాఠం నేర్పుతూ
ఓ పాటై చేరుతావ్
వర్షాలే పడుతుంటే
నీ రూపమే మెదిలిందే
నీ జ్ఞాపకం గుండెల్లో
తూఫాను రేపిందే
వర్షాలే పడుతుంటే
నీ రూపమే మెదిలిందే
నీ జ్ఞాపకం గుండెల్లో
వెగటు పుట్టినా love చేద్దాం
తానే తన్నే తానే తన్నే తానే తన్నే తననే
తానే తన్నే తానే తన్నే తానేనానే నానే
తానే తన్నే తానే తన్నే తానే తానే తననే
తానే తన్నే తానే తన్నే తానేనానే నానే
వెగటు వెగటు వెగటు వెగటు
వెగటు పుట్టేలా love చేద్దాం
వెగటు వెగటు వెగటు వెగటు
వెగటు పుట్టినా love చేద్దాం

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists