Kishore Kumar Hits

Raj-Koti - Nee Navve Chaalu lyrics

Artist: Raj-Koti

album: Peddarikam


నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
ఆ మాటే చాలునెలవంక రా ఇక
ప్రేమిస్తా నిన్ను సందేహం లేది కా
విలాసాల దారి కాచా సరాగాల గాళమేశా
కులసాల పూలు కోశా వయ్యారాల మాలవేశా
మరో నవ్వు రువ్వరాదటే
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
మల్లెపూల మంచమేసి హుషారించనా
జమాయించి జాజిమొగ్గ నిషా చూడనా
తెల్ల చీర టెక్కులేవో చలాయించనా
విర్ర వీగు కుర్రవాణ్ణి నిభాయించనా
అతివకు ఆత్రము తగడటగా
తుంటరి చేతులు విడువవుగ
మనసు పడే పడుచు ఒడి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ
నీ నవ్వే చాలు పూబంతి చామంతి ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
కోరమీసమున్న వాడి కసే చూడనా
దోర దోర జమాపళ్ళు రుచే చూపనా
కొంగుచాటు హంగులన్ని పటాయించనా
రెచ్చి రేగు కుర్రదాన్ని ఖుమాయించనా
పరువము పరుపుల పరమటగా
వయసున సరసము సులువటగా
తదిగినతోం మొదలతాం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ
అ అ అ అ
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
విలాసాల దారి కాచా సరాగాల గాళమేశా
కులసాల పూలు కోశా వయ్యారాల మాల వేశా
మరో నవ్వు రువ్వరాదటే
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ఆ మాటే చాలు నెలవంక రా ఇక

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists