Kishore Kumar Hits

Aadithyan - Koyele Pade lyrics

Artist: Aadithyan

album: Ugra Simham (Original Motion Picture Soundtrack)


హొయలే పాడే పాటకు
ఆడెను పాదం
ఈ కోయిల పాడే పాటకు
కదెలెను ప్రాణం
కడిమి చెట్టు కళ్లలో
పుడమి తల్లి నవ్వులు
అడవికి బంధం
వేట కల్ల నా పాటకు తాళం
వేట కల్ల
హొయలే పాడే పాటకు
ఆడెను పాదం
ఈ కోయిల పాడే పాటకు
కదెలెను ప్రాణం

ఈ వయ్యారి గుసగుసలే
నా సయ్యాటకే విందు
ఈ కొండా కోనా మేఘాలన్నీ
ఆడేనే చిందు
ఈ వయ్యారి గుసగుసలే
నా సయ్యాటకే విందు
ఈ కొండా కోనా మేఘాలన్నీ
ఆడేనే చిందు
ఈ అడవే నా వాడా
ఈ మూగది నా తోడు
కన్నీరు సంతోషం అవి రెండూ
నా పాటే
వరదొస్తేనేమి మెరుపైతేనేమి
మా ఇరువురిదొక పాటే
ఇరువురిదొక పాటే
హొయలే పాడే పాటకు
ఆడెను పాదం
ఈ కోయిల పాడే పాటకు
కదెలెను ప్రాణం

నే నీపొద్దు కనుమూశా
నేనే హద్దు తగదన్నా
ఈ అశే తల్లయ్ అవస్త ఇల్లయ్
అందరికి సిరి పంచా
నే నీపొద్దు కనుమూశా
నేనే హద్దు తగదన్నా
ఈ అశే తల్లయ్ అవస్త ఇల్లయ్
అందరికి సిరి పంచా
ఒక కంజుకు గూడుంది
ఈ కన్నెకు నీడుందా
ఆ జీవికి పక్కుంది
ఈ చుక్కకు దిక్కేది
ఎండైనా సరే వానైనా సరే
సంతోషం కొరవడునా
సంతోషం కొరవడునా
హొయలే పాడే పాటకు
ఆడెను పాదం
ఈ కోయిల పాడే పాటకు
కదెలెను ప్రాణం
కడిమి చెట్టు కళ్లలో
పుడమి తల్లి నవ్వులు
అడవికి బంధం
వేట కల్ల నా పాటకు తాళం
వేట కల్ల

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists