Kishore Kumar Hits

Phani Narayana - Bantureethi Koluvu - Hamsanaadam - Adi lyrics

Artist: Phani Narayana

album: Legendary Compositions of Tyagaraja


బంటు రీతి కొలువు వియవయ్యా రామ
బంటు రీతి కొలువు వియవయ్యా రామ
బంటు రీతి కొలువు వియవయ్యా రామ
బంటు రీతి కొలువు వియవయ్యా రామ
బంటు రీతి కొలువు వియవయ్యా రామ

తుంట వింటి
తుంట వింటి వాని మొదలైన
తుంట వింటి వాని మొదలైన
తుంట వింటి వాని మొదలైన
మదాదుల గొట్టి నేల కూలజేయు నిజ
తుంట వింటి వాని మొదలైన
మదాదుల గొట్టి నేల కూలజేయు నిజ
బంటు రీతి కొలువు వియవయ్యా రామ
బంటు రీతి కొలువు వియవయ్యా రామ
రామ

రోమాంచమనే, ఘన కంచుకము
రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు
రోమాంచమనే, ఘన కంచుకము
రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు
రామ నామమనే
రామ నామమనే, వర ఖఢ్గమివి
రామ నామమనే, వర ఖఢ్గమివి
రాజిల్లునయ్య, త్యాగరాజునికే
రామ నామమనే, వర ఖఢ్గమివి
రాజిల్లునయ్య, త్యాగరాజునికే
బంటు రీతి కొలువు వియవయ్యా రామ
బంటు రీతి కొలువు వియవయ్యా రామ
రామ
రామ
రామ
రామ

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists