చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు తనమాటే వినలేని వెర్రిది మనమాటేం వినిపించుకుంటది అటుఇటుగా పరుగుల్ని తీస్తది చోద్యం చూడ్డం మినహా హా ఇవ్వలేం కదా ఏం సలహా చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు ఈ నిమిషం ఇది చెయ్యాలంటూ ఈ నిమిషం ఇది చెయ్యొద్దంటూ ఆలోచించే తెలివే, అరెరే ఉంటే దాన్నెవరైనా మనసే అంటే వింతే రంగు రంగు తారలు రేపుతుంటే ఆశలు చూసుకోదు చిక్కులు చాపుతుంది రెక్కలు చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు తనమాటే వినలేని వెర్రిది మనమాటేం వినిపించుకుంటది అటుఇటుగా పరుగుల్ని తీస్తది చోద్యం చూడ్డం మినహా హా ఇవ్వలేం కదా ఏం సలహా