ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మాయమా వేరే ఏ ధ్యాసా లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే తుళ్లే ఆశల్లో ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయిందే మెల్లగా మెల్లగా ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏవైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏవైపుకో తేల్చేది కాలమేగా తోచిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే ఋజువులా కంటిరెప్ప కనుపాపలాగా ఉంటారేమో కడదాక సందమామ సిరివెన్నెలలాగా వందేళ్ళైనా విడిపోక ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏవైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏవైపుకో తేల్చేది కాలమేగా ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మాయమా వేరే ఏ ధ్యాసా లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే తుళ్లే ఆశల్లో ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయిందే మెల్లగా మెల్లగా