Kishore Kumar Hits

Allari Naresh - Guruvaram lyrics

Artist: Allari Naresh

album: Shining Star Mahesh Babu


గురువారం మార్చ్ ఒకటి, సాయంత్రం 5:40,
తొలిసారిగ చూశానే నిన్ను
చూస్తూనే ప్రేమ పుట్టి, నీ పైనే లెన్స్ పెట్టి,
నిదరే పోనందే నా కన్ను
గురువారం మార్చ్ ఒకటి, సాయంత్రం 5:40,
తొలిసారిగ చూశానే నిన్ను
రోజంతా నీ మాటే, ధ్యాసంతా నీ మీదే,
అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా
ఏం మాయో చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే
जरा जरा सुन तो जरा जाने जाना
दिल से तुझको प्यार किया ये दीवाना
నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన
सोचो जरा प्यार से दिल को समझाना
I Love You बोलोना हसीना
నువ్వాడే perfume గుర్తొస్తే చాలే
మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం నీతో నిండిందే
ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే
Climate అంతా నాలాగే Loveలో పడిపోయిందేమో అన్నట్టుందే, crazyగా ఉందే
నింగి నేల తలకిందై కనిపించే జాదూ ఏదో చేసేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే
जरा जरा सुन तो जरा जाने जाना
दिल से तुझको प्यार किया ये दीवाना
నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన
सोचो जरा प्यार से दिल को समझाना
I Love You बोलोना हसीना
గడియారం ముల్లై తిరిగేస్తున్నానే
ఏ నిమిషం నువ్వు I Love You అంటావో అనుకుంటూ
క్యాలెండర్ కన్నా ముందే ఉన్నానే
నువు నాతో కలిసుండే ఆ రోజే ఎపుడంటూ
Daily-Routine Totalగా నీవల్లే Change అయ్యిందే
చూస్తూ చూస్తూ, నిను follow చేస్తూ
అంతో ఇంతో Decent కుర్రాణ్ణి ఆవారాలా మార్చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే
जरा जरा ప్రేమలోకి అడుగేస్తున్న
చెలియలా చేరిపోనా నీలోన
ఏదేమైనా నీకు నేను సొంతం కానా
నన్నే నేను నీకు కానుకిస్తున్నా
నా ప్రాణం నా సర్వం నీకోసం

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists