Kishore Kumar Hits

Allari Naresh - Rechhipodham Brother lyrics

Artist: Allari Naresh

album: Kotha Kothagaa

హెయ్ క్రికెట్ ఆడె బంతికి
రెస్టే దొరికినట్టు ఉందిరో
1947 August 15th ని నేడే చూసినట్టు ఉందిరో
దంచి దంచి ఉన్న రోలుకి
గ్యాపే చిక్కినట్టు ఉందిరో
వదిలేసి wife ని సరికొత్త life ని చూసి ఎన్నాళ్ళయిందిరో
ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టి freedom చేతికందిదిరో
పుట్టెడు తట్టెడు కష్టమే తీరినట్టు స్వర్గమే సొంతమైందిరో
రెచ్చిపోదాం brother భార్యలేక మస్తుగుంది weather
రెచ్చిపోదాం brother భర్త life మళ్ళీ bachelor
రెచ్చిపోదాం brother భార్యలేక మస్తుగుంది weather
రెచ్చిపోదాం brother భర్త life మళ్ళీ bachelor

హల్లో అంటు గంట గంటకి
సెల్లె మోగు మాటి మాటికి
నువ్వెక్కడున్నావ్ అంటు నీ పక్కనెవ్వరంటు
చస్తాం వీళ్ళకొచ్చె డౌటుకి
Cause ఎ చెప్పాలి లేటుకి
కాళ్ళే పట్టాలి నైటుకి
గుచ్చేటి చూపురో searching app రో password మార్చాలి phone కి
Laser scanner X-ray ఒకటయి ఆలిగా పుట్టినాది చూడరో
చీటికి మాటికి సూటిగా అలుగుతారు అంతకన్న ఆయుధాలు వాడరో
రెచ్చిపోదాం brother భార్యలేక మస్తుగుంది weather
రెచ్చిపోదాం brother భర్త life మళ్ళీ bachelor

Bye bye ఇంట్లో వంటకి
టేస్టే చూపుదాం నోటికి
ఇల్లాలి తిట్లకి హీటైన బుర్రకి తాయ్ మసాజ్ చెయ్ body కి
Argue చేసి ఉన్న గొంతుని
పెగ్గే వేసి చల్లబడని
తెలేటి ఒళ్ళుని పెలేటి కళ్ళని देखो కంటపడ్డ figure ని
Cleaner driver owner నీకు నువ్వే బండికి speed నే పెంచరో
పెళ్ళాము గొల్లెమొ లేని ఓ దీవిలో కాలు మీద కాలు వేసి బతకరో
రెచ్చిపోదాం brother భార్యలేక మస్తుగుంది weather
రెచ్చిపోదాం brother భర్త life మళ్ళీ bachelor
రెచ్చిపోదాం brother భార్యలేక మస్తుగుంది weather
రెచ్చిపోదాం brother భర్త life మళ్ళీ bachelor

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists