కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం కక్షల ఈ సమరం.కాటికిరా పయనం ఈ ముళ్ళ దారుల్లో మిగిలేది శూన్యం నిజం విలువైన బతుకు వెలలేనిదైతే మరణాన్ని పూజించరా పుడుతూనే ఎవడు పగవాడు కాడు పోయినోడు కూడా రా ఈ నడుమన నువ్వు విధి ఆటలోన పావువైతే ఓడేవురా పగ అన్నదెపుడూ ఏమిచ్చె నేస్తం నష్టాన్నే మిగిలించురా క్షణకాలమైన మనశ్శాంతి లేని బతుకెంత బరువవ్వురా బతికేందుకే ఈ బతుకుందని చచ్చాక తెలిసేమిరా