గోదారి గట్టుపై గోరింక గోరింక గోలగోల చెయ్యనా నేనింక ♪ గోదారి గట్టుపై గోరింక గోరింక గోలగోల చెయ్యనా నేనింక గోదారి గట్టుపై గోరింక గోరింక గోలగోల చెయ్యనా నేనింక నేను కూడా నీకుమల్లే నేల విడిచి ఎగురుతాలే నీకు నాకిలా స్నేహం పట్టేస్తానులే గాలి కుర్ర గాలి కాస్త ఆగు నేను కూడా నీవెంటే అలా హాయిగా తిరిగేస్తానులే హే గోదారి గట్టుపై గోరింక గోరింక గోలగోల చెయ్యనా నేనింక ♪ ఎప్పుడు నేన్ చేసిన పనేమీ లేదులే మన కెదురేదిలే ఎవ్వరూ ఏం చెప్పినా వినేది లేదులే వినయం రాదులే ఈ చెట్టు గట్టూ పుట్టా ఎగిరేటి నీకిది గిట్టా నాతోటి చెట్టా పట్టా వెయ్యలేకపోతే ఎట్టా ఈ లోకమే నా కోసమే తను పుట్టేసిందిలే ఏనాటికి నా दोस्त అని తెగ ఒట్టేసిందిలే ♪ గోదారి గట్టుపై గోరింక గోరింక గోలగోల చెయ్యనా నేనింక ♪ దారిపై నడియాడగా అందరి చూపులు నాపై వాలులే ఊరుపై పడి ఆడగా మబ్బులపై అలా మనసే తేలులే భూమంత ఇంతటి అందం నా నుంచి పుట్టిందేమో అంచేత భూమే సాంతం నా బానిసైయిందేమో ఏ మాటలు నను చూడగా ఎవరైనా ఎంతలే ఓ మాటలో చెప్పేయ్యనా మహ రాణి నేనులే హొయ్ హొయ్ హొయ్ హొయ్ గోదారి గట్టుపై గోరింక గోరింక గోలగోల చెయ్యనా నేనింక గోదారి గట్టుపై గోరింక గోరింక గోలగోల చెయ్యనా నేనింక నేను కూడా నీకుమల్లే నేల విడిచి ఎగురుతాలే నీకు నాకిలా స్నేహం పట్టేస్తానులే గాలి కుర్ర గాలి కాస్త ఆగు నేను కూడా నీవెంటే అలా హాయిగా తిరిగేస్తానులే గోదారి గట్టుపై గోరింక గోరింక గోలగోల చెయ్యనా నేనింక