నమ్మి నానపోసినానురో నాయి దొరో నా సక్కనోడో నా సెక్కరిలోన సెందురుడా బుచ్చి బుర్రలైనాయిరో నాయి దొరో నా సక్కనోడో నా సెక్కరిలోన సెందురుడా మేనత్త కొడుకంటే మేకల పొద్దని మందెంత చెప్పిన నువ్వే కావాలని నమ్మి నానపోసినానురో నాయి దొరో నా సక్కనోడో నా సెక్కరిలోన సెందురుడా బుచ్చి బుర్రలైనాయిరో నాయి దొరో నా సక్కనోడో నా సెక్కరిలోన సెందురుడా ♪ కట్టు కున్న బొమ్మరిల్లు కోట అమ్మానాన్నలాట నువ్వు నేను గూడి రాములోరి గుడి చేరి లగ్గం మాడి నన్ను నాడే పెడ్లాడినావురో నాయి దొరో నా సక్కనోడో నా సెక్కరిలోన సెందురుడా అవి యాదికొస్తే సిగ్గులాయరో నాయి దొరో నా సక్కనోడో నా సెక్కరిలోన సెందురుడా ♪ ఈసాంత రమ్మంటే ఇల్లంత నాదంటు గెలికినావు ప్రేమలొలికినావు చూడబుద్ది కాక నన్ను ఓర్వలేక నా యంట పడి కొంటె ఆటలాడి మూలకున్నదాన్ని ముంగటేత్తివిరో నాయి దొరో నా సక్కనోడో నా సెక్కరిలోన సెందురుడా ఇప్పుడు ఎట్లకాని దానైతిరో నాయి దొరో నా సక్కనోడో నా సెక్కరిలోన సెందురుడా ♪ పిలిచి పిల్లనిత్తే కులం లేదైనట్టు ఈడు కాదా నీకు జోడు కాదా పడుసుదాన్ని కాదా గడసు తనములేదా నీకు నచ్చలేదా నన్ను మెచ్చలేదా మర్రి ఊడలాట మరిసినవా నాయి దొరో నా సక్కనోడో నా సెక్కరిలోన సెందురుడా నీ పుర్రెలో పురుగులు సొచ్చినయా నాయి దొరో నా సక్కనోడో నా సెక్కరిలోన సెందురుడా ♪ సెయ్యి పట్టుకొని జంట కట్టుకొని వెంట తిప్పుకొని మాట తప్పవని అన్ని ఒప్పుకొని కట కలపవని కలలు కన్నదాన్ని మానాల గుట్టలనడుగురో నాయి దొరో నా సక్కనోడో నా సెక్కరిలోన సెందురుడా నువ్వు ఏసిన ఓట్టులు మరువరో నాయి దొరో నా సక్కనోడో నా సెక్కరిలోన సెందురుడా మానాల గుట్టలనడుగురో నాయి దొరో నా సక్కనోడో నా సెక్కరిలోన సెందురుడా నువ్వు ఏసిన ఓట్టులు మరువరో నాయి దొరో నా సక్కనోడో నా సెక్కరిలోన సెందురుడా