కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకల వెలుగు సొద
రాజాది రాజా
వదిలి పోని వేకువని
తిరుగు లేని రేపటిని
ఏలుకోని ఏలికలా ఎదుగు సొద
రాజాది రాజా
నిజాలు కన్న కలల్లో
సమాధి నీ రథం
సవాలు ఉన్న కధల్లో
జవాబు జీవితం
నిరాశ ఒడిలోన పారాడగ
తీరానికి దారి చూపు ఆశ మీద
దూసుకుపో ఆరిపోక
రాజాది రాజాది రాజో రాజా
బాగుండురా రారాజా
రాజాది రాజాది రాజో రాజా
భద్రం రే రాజా
రాజాది రాజాది రాజో రాజా
బాగుండురా రారాజా
రాజాది రాజాది రాజో రాజా
భద్రం రే రాజా
రాజాది రాజాది రాజో రాజా
రాజాది రాజాది రాజో రాజా
రాజాది రాజాది రాజో రాజా
రాజాది రాజాది
రాజాది రాజా
రాజాది రాజా
రాజాది రాజా
రాజాది రాజా
నీ వంక చూసే మసకబారు లోకం
కనకుండా చూడు నీ లోపం
నీ నీడకైనా తెలియనీకు సారం
నిశబ్దం చేయు నీ కోసం
దోబూచులాడే కరుకు మనసు
కాలం కరిగేలా రగులు ఆ శాంతం
ఏనాటికైనా నీకు నేనే ఊతం
నీతోనే నీకు పోరాటం
కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకల వెలుగు సొద
రాజాది రాజా
వదిలి పోని వేకువని
తిరుగు లేని రేపటిని
ఏలుకోని ఏలికలా ఎదుగు సొద
రాజాది రాజా
రాజాది రాజాది రాజో రాజా
బాగుండురా రారాజా
రాజాది రాజాది రాజో రాజా
భద్రం రే రాజా
రాజాది రాజాది రాజో రాజా
బాగుండురా రారాజా
రాజాది రాజాది రాజో రాజా
భద్రం రే రాజా
రాజాది రాజా
రాజాది రాజా
రాజాది రాజా
రాజాది రాజా
రాజాది రాజాది రాజో రాజా
బాగుండురా రారాజా
రాజాది రాజాది రాజో రాజా
భద్రం రే రాజా
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకల వెలుగు సొద
రాజాది రాజా
వదిలి పోని వేకువని
తిరుగు లేని రేపటిని
ఏలుకోని ఏలికలా ఎదుగు సొద
రాజాది రాజా
నిజాలు కన్న కలల్లో
సమాధి నీ రథం
సవాలు ఉన్న కధల్లో
జవాబు జీవితం
నిరాశ ఒడిలోన పారాడగ
తీరానికి దారి చూపు ఆశ మీద
దూసుకుపో ఆరిపోక
రాజాది రాజాది రాజో రాజా
బాగుండురా రారాజా
రాజాది రాజాది రాజో రాజా
భద్రం రే రాజా
రాజాది రాజాది రాజో రాజా
బాగుండురా రారాజా
రాజాది రాజాది రాజో రాజా
భద్రం రే రాజా
రాజాది రాజాది రాజో రాజా
రాజాది రాజాది రాజో రాజా
రాజాది రాజాది రాజో రాజా
రాజాది రాజాది
రాజాది రాజా
రాజాది రాజా
రాజాది రాజా
రాజాది రాజా
నీ వంక చూసే మసకబారు లోకం
కనకుండా చూడు నీ లోపం
నీ నీడకైనా తెలియనీకు సారం
నిశబ్దం చేయు నీ కోసం
దోబూచులాడే కరుకు మనసు
కాలం కరిగేలా రగులు ఆ శాంతం
ఏనాటికైనా నీకు నేనే ఊతం
నీతోనే నీకు పోరాటం
కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకల వెలుగు సొద
రాజాది రాజా
వదిలి పోని వేకువని
తిరుగు లేని రేపటిని
ఏలుకోని ఏలికలా ఎదుగు సొద
రాజాది రాజా
రాజాది రాజాది రాజో రాజా
బాగుండురా రారాజా
రాజాది రాజాది రాజో రాజా
భద్రం రే రాజా
రాజాది రాజాది రాజో రాజా
బాగుండురా రారాజా
రాజాది రాజాది రాజో రాజా
భద్రం రే రాజా
రాజాది రాజా
రాజాది రాజా
రాజాది రాజా
రాజాది రాజా
రాజాది రాజాది రాజో రాజా
బాగుండురా రారాజా
రాజాది రాజాది రాజో రాజా
భద్రం రే రాజా
Other albums by the artist
Amigos (Original Motion Picture Soundtrack)
2023 · single
Trigger
2023 · single
Amigos
2023 · single
Yeka Yeka (From "Amigos") - Single
2023 · single
Yaaro Yaaro Iva (From "Pattathu Arasan")
2022 · single
Sakthi Koothu (From "Driver Jamuna")
2022 · single
I am Happy
2022 · single
Hunt
2022 · single
Similar artists
C. Sathya
Artist
Vishal Chandrashekhar
Artist
Leon James
Artist
Achu
Artist
Dharan Kumar
Artist
D. Imman
Artist
Justin Prabhakaran
Artist
Nivas K Prasanna
Artist
Sean Roldan
Artist
Siddharth Vipin
Artist
Vivek - Mervin
Artist
Stephen Zechariah
Artist
Mugen Rao
Artist
Havoc Brothers
Artist
Sam C.S.
Artist
N.R. Raghunanthan
Artist
Hiphop Tamizha
Artist