Kishore Kumar Hits

Sharon Sisters - Nee Cheythi Karyamulu lyrics

Artist: Sharon Sisters

album: NEE RAJYAM SS VOL-3


నీ చేతి కార్యములు సత్యమైనవి
నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి
నీ చేతి కార్యములు సత్యమైనవి
నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి
నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవి
నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి
నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవి
నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి
బల సౌందర్యములు
పరిశుద్ధ స్థలములో ఉన్నవి
ఘనతా ప్రభావములు
ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి
బల సౌందర్యములు
పరిశుద్ధ స్థలములో ఉన్నవి
ఘనతా ప్రభావములు
ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి
మాపై నీ ముఖ కాంతిని
ప్రకాశింపజేయుము యేసయ్యా
నీ ఆలోచనలు గంభీరములు
నీ శాసనములు హృదయానందకరములు
నీ ఆలోచనలు గంభీరములు
నీ శాసనములు హృదయానందకరములు
నీ మహిమ ఆకాశమంత వ్యాపించియున్నవి
నీ ప్రభావం సర్వ భూమిని కమ్ముచున్నవి
నీ మహిమ ఆకాశమంత వ్యాపించియున్నవి
నీ ప్రభావం సర్వ భూమిని కమ్ముచున్నవి
బల సౌందర్యములు
పరిశుద్ధ స్థలములో ఉన్నవి
ఘనతా ప్రభావములు
ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి
బల సౌందర్యములు
పరిశుద్ధ స్థలములో ఉన్నవి
ఘనతా ప్రభావములు
ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి
మాపై నీ ముఖ కాంతిని
ప్రకాశింపజేయుము యేసయ్యా
ఎవర్లాస్టింగ్ ఫాదర్
యువర్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫరెవర్
ఎవర్లాస్టింగ్ ఫాదర్ మై జీసస్
నిత్యుడైన తండ్రి
నీ కృప నిరతము నిలచును
నిత్యుడైన తండ్రి నా యేసయ్య
నీ రూపము ఎంతో మనోహరము
నీ అనురాగము మధురాతి మధురము
నీ రూపము ఎంతో మనోహరము
నీ అనురాగము మధురాతి మధురము
నీ నామము నిత్యము పూజింపతగినది
నీ విశ్వాస్యత నిరతము నిలచునది
నీ నామము నిత్యము పూజింపతగినది
నీ విశ్వాస్యత నిరతము నిలచునది
బల సౌందర్యములు
పరిశుద్ధ స్థలములో ఉన్నవి
ఘనతా ప్రభావములు
ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి
బల సౌందర్యములు
పరిశుద్ధ స్థలములో ఉన్నవి
ఘనతా ప్రభావములు
ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి
మాపై నీ ముఖ కాంతిని
ప్రకాశింపజేయుము యేసయ్యా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists