Kishore Kumar Hits

JK CHRISTOPHER - Yettivaado lyrics

Artist: JK CHRISTOPHER

album: Yettivaado


ఎట్టి వాడో యేసు ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని
ఎట్టి వాడో యేసు ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని
గాలి సంద్రాలను గద్ధింపగా యేసు
గాలి సంద్రాలను గద్ధింపగా యేసు
హద్దు మీరక ఆగి సద్దుమణిగిపోయే
హద్దు మీరక ఆగి సద్దుమణిగిపోయే
ఎట్టి వాడో యేసు ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని
ఎట్టి వాడో యేసు ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని
పక్షవాతపు రోగిని తక్షణమే లెమ్మనగా
పక్షవాతపు రోగిని తక్షణమే లెమ్మనగా
పరుపెత్తుకొని లేచి పరుగెత్తికొనిపోయె
పరుపెత్తుకొని లేచి పరుగెత్తికొనిపోయె
ఎట్టి వాడో యేసు ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని
ఎట్టి వాడో యేసు ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని
పట్టు యేసుని పాదం తట్టు దేవుని ద్వారం
పట్టు యేసుని పాదం తట్టు దేవుని ద్వారం
కట్టు ఇక నీ పాపం నెట్టు నిను పరలోకం
కట్టు ఇక నీ పాపం నెట్టు నిను పరలోకం
ఎట్టి వాడో యేసు ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని
ఎట్టి వాడో యేసు ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని
వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists