Kishore Kumar Hits

S. P. Sailaja - Kula Pichodni lyrics

Artist: S. P. Sailaja

album: Christmas Koila


కుల పిచోనీ నేను కళ్ళు లేని కాబోధిని
మత ముచొని నేను మతే లేని ఉన్మాదిని
ప్రభు దేవా పరలోక రాజా
నీ రాజ్యములో నను చేర్చు దేవా
నా కులం నా కళ్లు పొడిచిందిలే
నా మతం నా మనస్సు విరిచిందిలే 2
కులం ఒక కల్పనయే మతం ఒక మతిభ్రమయే
కుల వేలి మత బలి మోసం మోసమే లే
కుల పిచోనీ నేను కాలు లేని కాబోధిని
మత ముచొనీ నేను మతేలేని ఉన్మదిని
ప్రభు దేవా పరలోక రాజా నీ రాజ్యంలో
నను చేర్చుదేవా
నా అంశం నా కులం తపిందిలే
నా వంశం నా మతం మరిచిందిలే 2
పుట్టుకలు లేని కులం బ్రతుకులు ఎందుకులే
మరణంలోరాని మతం మోక్షంలో లేదులే
కుల పిచోనీ నేను కళ్లు లేని కాబోధిని
మత ముచొని నేను మతేలేని ఉన్మదిని
ప్రభు దేవా పరలోకరాజా నీ రాజ్యములో
నను చేర్చు దేవా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists