ఏ పుణ్య భూమి యందు ఇందు కళామౌళినర్చింతురని శమింద్రాది సురలు ఏ పుణ్య భూమి యందు ఇందు కళామౌళినర్చింతురని శమింద్రాది సురలు ఏ తీర్థమందు సుష్ణాతులై ప్రీతులై సేవింతురే వేళ సిద్ధవరులు ♪ ఏ నగాగ్రము నందు నిరవందు శికరేషు ఏ నగాగ్రము నందు నిరవందు శికరేషు దర్శింతురెపుడు సద్భక్త జనులు ఏ మహారణ్యమందే ప్రొద్దు గౌరీశునభినుతింతురు భక్తి నాట విపులు ♪ ఎచట భ్రమరాంబికా నాదుడీశ్వరుడు ఎచట భ్రమరాంబికా నాదుడీశ్వరుడు మల్లికార్జునుడనగ శోభిల్లుచుండు అట్టి శ్రీశైల రాజ మాహత్యమెన్నదరమే అట్టి శ్రీశైల రాజ మాహత్యమెన్నదరమే శేషునకైనా విధాతకైనా