P. Susheela - Tummeda - O-Tummeda (From "Srinivasa Kalyanam") lyrics
Artist:
P. Susheela
album: Evergreen Super Hits Of P.Susheela
తుమ్మెద ఓ తుమ్మెద
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెద
తుమ్మెద ఓ తుమ్మెద
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెద
మగడు లేని వేళ తుమ్మెద
వచ్చి మొహమాట పెడతాడే తుమ్మెద
మాటవరసకంటు తుమ్మెద
పచ్చి మోట సరసమాడె తుమ్మెద
అత్త ఎదురుగానే తుమ్మెద
రెచ్చి హత్తుకోబోయాడే తుమ్మెద
తుమ్మెద ఓ తుమ్మెద
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెద
♪
ఎదురుపడితే కదలనీక దడి కడతాడే
పొదచాటుకి పదపదమని సొద పెడతాడే
ఎదురుపడితే కదలనీక దడి కడతాడే
పొదచాటుకి పదపదమని సొద పెడతాడే
ఒప్పనంటే వదలడమ్మా
ముప్పు తప్పదంటే బెదలడమ్మా
ఒప్పనంటే వదలడమ్మా
ముప్పు తప్పదంటే బెదలడమ్మా
చుట్టుపక్కలేమాత్రం చూడని ఆత్రం
పట్టువిడుపులేనిదమ్మ కృష్ణుని పంతం
మగడు లేని వేళ తుమ్మెద
వచ్చి మొహమాట పెడతాడే తుమ్మెద
మాటవరసకంటు తుమ్మెద
పచ్చి మోట సరసమాడె తుమ్మెద
అత్త ఎదురుగానే తుమ్మెద
రెచ్చి హత్తుకోబోయాడు తుమ్మెద
తుమ్మెద ఓ తుమ్మెద
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెద
తుమ్మెద తుమ్మెద
♪
తానమాడువేళ తాను దిగపడతాడే
మానుమాటు చేసి చూడ ఎగపడతాడే
తానమాడువేళ తాను దిగపడతాడే
మానుమాటు చేసి చూడ ఎగపడతాడే
చెప్పుకుంటే సిగ్గుచేటు
అబ్బ నిప్పులాంటి చూపు కాటు
చెప్పుకుంటే సిగ్గుచేటు
అబ్బ నిప్పులాంటి చూపు కాటు
ఆదమరచి వున్నావా కోకలు మాయం
ఆనక ఏమనుకున్నా రాదే సాయం
మగడు లేని వేళ తుమ్మెద
వచ్చి మొహమాట పెడతాడే తుమ్మెద
మాటవరసకంటు తుమ్మెద
పచ్చి మోట సరసమాడె తుమ్మెద
అత్త ఎదురుగానే తుమ్మెద
రెచ్చి హత్తుకోబోయాడే తుమ్మెద
తుమ్మెద ఓ తుమ్మెద
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెద
తుమ్మెద ఓ తుమ్మెద
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెద
Поcмотреть все песни артиста
Other albums by the artist