అమ్మా మన్నించు నాన్న క్షమియించు అమ్మా మన్నించు నాన్న క్షమియించు నువ్వు చెప్పినట్టు నే చేసి ఉంటే నా ఆశలు మోసపోయేవా నీ చేయి పట్టి నే నడిచి ఉంటే నా ఊహలు ఆవిరయ్యేవా నువ్వు చెప్పినట్టు నే చేసి ఉంటే నా ఆశలు మోసపోయేవా నీ చేయి పట్టి నే నడిచి ఉంటే నా ఊహలు ఆవిరయ్యేవా లోకమంతా పెను చీకటి ఉందని అమ్మా లోకమంతా పెను చీకటి ఉందని గొయ్యి నన్ను నమిలెయ్యక ముందే (ఎన్నిసార్లు సెలవిచ్చావో) (ఎంత చెప్పి నువ్వు ఏడ్చావో) ఎన్నిసార్లు సెలవిచ్చావో ఎంత చెప్పి నువ్వు ఏడ్చావో అమ్మా మన్నించు నాన్న క్షమియించు అమ్మా మన్నించు నాన్న క్షమియించు ♪ అంతా తేలిక అనుకున్నోడికి ఎన్నో గంతలు పడతాయి చీకు చింతా వద్దనుకుంటే గుంతలే గంతలు కడతాయి అంతా తేలిక అనుకున్నోడికి ఎన్నో గంతలు పడతాయి చీకు చింతా వద్దనుకుంటే గుంతలే గంతలు కడతాయి కన్న బిడ్డలే కాల నాగులా అయ్యో కన్న బిడ్డలే కాల నాగులా విషమే కళ్ళలో చిమ్మావా ఎంత సేవ నాకు చేశావో అమ్మా ఎంత బరువు నువ్వు మోసావో నాన్న ఎన్ని సార్లు సెలవిచ్చావో ఎంత చెప్పి నువ్వు ఏడ్చావో అమ్మా మన్నించు నాన్న క్షమియించు అమ్మా మన్నించు నాన్న క్షమియించు