పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు జరుగు జరుగు అంటుందే Life ఎంత పెంచుకుంటున్నా నా వేగం నన్ను దాటిపోతుందే లోకం చక్రాల్లేని cycle లాగా రెక్కల్లేని flight లాగా Bullet లేని rifle లాగా దారం లేని kite లాగా నేను కూడ మిగిలిపోయా పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు జరుగు జరుగు అంటుందే Life ఎంత పెంచుకుంటున్నా నా వేగం నన్ను దాటిపోతుందే లోకం ♪ రేపనేది కలల్లోనేనా నిజంగ అది రాదా నిన్నలోనే నేనుండిపోవాలా దాటి వెళ్లే దారి లేదా మబ్బులలోని full moon లాగా Orchestra లేని tune లాగా నేను కూడ మిగిలిపోయా పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు జరుగు జరుగు అంటుందే Life ఎంత పెంచుకుంటున్నా నా వేగం నన్ను దాటిపోతుందే లోకం ♪ Yeah, You got to run You got to run, You got to run You got to do, What you got to do To get to where you wanna be Life is not a bed of roses man You got to get that in your head Okay Let's go ఒక్క అడుగు నన్ను ముందుకెయ్యనివ్వదీ వెనక్కి తోసే ఎదురు గాలి ఒక్క మెట్టు నన్ను పైకి ఎక్కనివ్వదే నన్ను తొక్కే forceనేమనాలి అంతం లేని నిరీక్షణ లాగా ఫలితం లేని పరీక్ష లాగా నేను కూడ మిగిలిపోయా పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు జరుగు జరుగు అంటుందే Life ఎంత పెంచుకుంటున్నా నా వేగం నన్ను దాటిపోతుందే లోకం