Kishore Kumar Hits

Sreerama Chandra - Beast Mode (From "Beast") lyrics

Artist: Sreerama Chandra

album: Beast Mode (From "Beast")


(Meaner leaner stronger
Can you feel the power, terror fire
Meaner leaner stronger
Can you feel the power, terror fire)
తెరపై ప్రకాశం
ఒక ప్రవాహం, ఒక ప్రమాదం కనబడగా
(Stronger
Can you feel the power, terror fire)
మిగతా ప్రపంచం
తన ప్రతాపం కని అమాంతం భయపడదా
(Stronger
Can you feel the power, terror fire)
బరిలోకి దిగితే
ఓ, చావుకు స్వాగతమే
గురి చూసి కొడితే
మారును జాతకమే
అడుగేసి వెళితే
విధ్వంసపు సంతకమే
తన నీడ వెనుకే
నడిచేను చూడు విజయమే

(Meaner leaner stronger
Can you feel the power, terror fire
Meaner leaner stronger
Can you feel the power, terror fire)
బ్రతకాలనే తపనున్నచో
తనవైపుకు రాకని విన్నపం
తన దేహమే అణ్వాయుధం
తను పేలితే భస్మం భూగోళం
అంతే లేనిదీ
తన జోరే
అంతం లేనిదీ
తన పేరే
పోటీ అన్నది
తనకెపుడూ
లేరే ఎవ్వరే
బరిలోకి దిగితే
ఓ, అది చావుకు స్వాగతమే
గురి చూసి కొడితే
మారును జాతకమే
అడుగేసి వెళితే
విధ్వంసపు సంతకమే
తన నీడ వెనుకే
నడిచేను చూడు విజయమే

తెరపై ప్రకాశం ఒక ప్రవాహం, ఒక ప్రమాదం కనబడగా
(Stronger
Can you feel the power, terror fire)
మిగతా ప్రపంచం తన ప్రతాపం కని అమాంతం భయపడదా
(Stronger)
(Meaner leaner stronger
Can you feel the power, terror fire
Meaner leaner stronger
Can you feel the power, terror fire)

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists