కరగని ఈ ఎదల్లో కరుణసలున్నదా కరుకు తనం కనుల్ని మూసి నడుపుతు ఉన్నదా ఆ కధే ఆపదా ఉంటే నువు కాపలా వెలుగునే ఎరుగని నీవే కంటి రెప్పలా కనని కను పాప కోసం కరగని ఈ ఎదల్లో కరుణసలున్నదా కరుకు తనం కనుల్ని మూసి నడుపుతు ఉన్నదా ♪ సంబంధమేదీ లేని ఒక స్నేహం విరిసింది బంధమై నీ తోడుగానే పుట్టి ఒక బంధం మిగిలింది గాయమై విచిత్రమే జీవితం విషాదమౌ సంతకం విధాత రాతలలో విధందనా తరమే కరగని ఈ ఎదల్లో కరుణసలున్నదా కరుకు తనం కనుల్ని మూసి నడుపుతు ఉన్నదా ♪ కన్నీళ్లు నిండి గుండే పొంగు వాగే నీకున్న నేస్తమా కస్టాలు కాచే నీదై ఉన్న మౌనం నీకున్న ధైర్యమా నీ త్యాగమే దైవమై రాసిందిరా శాసనం ఆ నిండు పసి ప్రాణం నీ చేతిలో పదిలం కరగని ఈ ఎదల్లో కరుణసలున్నదా కరుకు తనం కనుల్ని మూసి నడుపుతు ఉన్నదా ఆ కధే ఆపదా ఉంటే నువు కాపలా వెలుగునే ఎరుగని నీవే కంటి రెప్పలా కనని కను పాప కోసం