Kishore Kumar Hits

Sonali - Neno Single - Telugu lyrics

Artist: Sonali

album: Mama Next Enti


మందు మొత్తం తాగినాక
Solo గున్న సీసాని
ఉన్నదంతా వాగుతాను
Honesty లో పోసాని
అమ్మ బాబు లేనోడ్ని అయినా job holder ని
చెల్లి తంబిలే లేని selfie గాడ్ని సింగిల్ని
ఎన్నో చిక్కులనే దాటుకొచ్చిన పుడింగి నేనే
చుట్టూ చుక్కలున్నా చీకటిలో నింగినయ్యానే
ఆడ తోడుకని బెంగపడి తాగుతున్నానే
అరె తాడు లేని బొంగరమై తిరుగుతున్నానే
నేనో single, ready to mingle
Life తో దంగల్ నక్కో రే
నేనో single, ready to mingle
Solo jungle వదిలెయ్ रास्ता देखो रे
మందంటే ముందుంటూ queue కట్టి వచ్చారే
తాగేసి తూగేసి walk out-ey చేస్తారే
ఏ రోగం రొష్టు లేకున్నా
అరె ఏ బాధ కష్టం లేకున్నా
ఒళ్ళంతా బీరే నింపారే
మరి दिल లోని భారం దింపారే
రెండు పెగ్గులిలా తాగి మనసు ఇప్పుకున్నారే
బాగా డప్పు కొట్టి గొప్పలెన్నో చెప్పుకున్నారే
అన్నీ ఎక్కువయి అరగనట్టే అనిపించారే
అరె గుక్కపెట్టి ఏడుస్తున్నా పట్టించుకోరే
నేనో single, ready to mingle
Life తో దంగల్ నక్కో రే
నేనో single, ready to mingle
Solo jungle వదిలెయ్ रास्ता देखो रे
గతమంతా మరిపించే జత కోసం వెతికానే
బ్రతుకంతా మురిపించే సతి కోసం ఉన్నానే
అరె ముందెనక ఎవరు లేనోన్ని
నేను ఏ పోరికి లవ్వరు కాన్నోన్ని
ఏం రాయని ఖాళి పేపర్ని
అత్త పోరుండని bumper ఆఫర్ని
ఎన్నో చిక్కులనే దాటుకొచ్చిన పుడింగి నేనే
చుట్టూ చుక్కలున్నా చీకటిలో నింగినయ్యానే
ఆడ తోడుకని బెంగపడి తాగుతున్నానే
అరె తాడు లేని బొంగరమై తిరుగుతున్నానే
నేనో single, ready to mingle
Life తో దంగల్ నక్కో రే
నేనో single, ready to mingle
Solo jungle వదిలెయ్ रास्ता देखो रे

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists