నా కనులే కనని ఆ కలనే కలిసా నీ వలనే బహుశా ఈ వరసా నా ఎదలో నలిగే ఓ ప్రశ్నే అడిగా నే వెతికే స్నేహం నీ మనసా ఒడ్డు చేరలేని ఈ అలే దాటుతోంది సాగరాలనే ఒక్క గుండె ఇంక చాలదే కమ్ముతుంటే ఈ అల్లరే I wanna fly wanna fly నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా Love feeling it inside ఈ వెలుగే వరమై ఏ కథలో వినని భావమిదా ఊహాలకే సరిహద్దులు లేవని ఈ క్షణమే తెలిసే అందుకనే చూపుల వంతెనపై హృదయం పరుగిడెనే వెన్నెల కన్నా చల్లని సెగతో Feel this moment sway నీ వేకువలో వెచ్చని ఊహై I'll melt your heart away ఒక ప్రాణం అది నీదవనీ Girl your smile నా జగమవనీ నా కనులే కనని ఆ కలనే కలిసా నీ వలనే బహుశా ఈ వరసా I wanna fly wanna fly నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా Baby lemme kiss you Caress you Hold you tight my baby boo Never let you Go away from me 'cause I got issues Well I miss you But still I love the way you looking in my eyes And say those diamons and the buzz don't matter to you bae One love, One life, One wife And thats you True love from the heart I trust you వెతికా నేనే నన్ను నీ లోకంలో నడిచా నీడై ప్రతి అడుగు నీతో నీ తలపు విడిచే నిమిషమిక నాకెదురుపడదే అరెరే చిలిపి మదికే తెలిసెనిక నా కలల బరువే I wanna fly wanna fly నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా Love feeling it inside ఈ వెలుగే వరమై ఏ కథలో వినని భావమిదా I wanna fly wanna fly నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా Love feeling it inside ఈ వెలుగే వరమై ఏ కథలో వినని భావమిదా