Kishore Kumar Hits

Harshavardhan Rameshwar - Soundarya Lahari lyrics

Artist: Harshavardhan Rameshwar

album: Saakshyam (Original Motion Picture Soundtrack)


లహరి
లహరి
లహరి
లహరి
ఓ cute cute cute గా
మాటలాడుతుంటే నువ్వలా
కోటి symphony లనే విన్న ఫీలు నాకు వస్తదే మరి
ఓ sweet sweet sweet గా
Smile చిందుతుంటే నువ్వలా
Heart లోపలెక్కడో ఉన్న హాయి పైకి తంతదే మరి
కసిరే కళ్ళతో
నువ్వు పోట్లాడితే
సరదాగా తోచినాదే ఆ memory
ఓణీ అంచుతో
నువ్వలా తాకితే
ఒకలాంటి కైపు రేపుతుంది మరి
సౌందర్య లహరి
I am in love లహరి
You are my లహరి
Baby you're my honey
సౌందర్య లహరి
హరిలో రంగ హరి
ఇపుడీ లోకంలో
నువ్వే నాకు దారి
I'm feeling like it's raining in my heart you baby
You are so traditional వందనం baby
I can't move my eyes on you ma cutie baby
I really falling for you crazy you my hommie
గుండెలో ఎదో గాయమైందే
కారణం నువ్వే అంటూ ఉందే
నువ్వు పంచుతున్న తీపి ముందు
ఎంత గాయమైన చిన్నదే
వదలమంటూనే వదులుకోలేని గొడవలా ఉందోయ్ నాకు నీతో
విసుగుకుంటూనే విడిచిపోలేని మాయదారి కర్మమేమిటో
విసుగో కోపమొ ఏదైనా సరే
నువ్వు చూపుతోంటె సైతుగుంది మరి
చాలా మందిలో
నీలా ఎవ్వరే
నువ్వు life లోన పెద్ద discovery
సౌందర్య లహరి
I am in love లహరి
You are my లహరి
Baby you're my honey
సౌందర్య లహరి
హరిలో రంగ హరి
ఇపుడీ లోకంలో
నువ్వే నాకు దారి
పమగమరి దపమగమరి గమప నిసారిగమపమ దదదనిసరిరి
పమరిగరిసనిరిస నిసదపమదని ససపపరిరి నిసరిగమపమ
వందనము రఘునందనా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists