Kishore Kumar Hits

Venu - O Lammo lyrics

Artist: Venu

album: Pellam Tho Panenti


ఆదివారం షికారుకి సోమవారం సినిమాలకి
మంగళవారం రెస్టారెంట్కి శుక్రవారం రాముని గుడికి
అన్నిచోట్లకు నాతో తిరిగి ఆఖరికి నన్ను మరిచి పోయేడ్రో... ఓ...
ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో ఓరీ నాయనో ఓలమ్మో ఓరీ నాయనో
ఓలమ్మో ఓరీ నాయనో ఓలమ్మో ఓరీ నాయనో
ఆదివారం ఆఫిసుకి సోమవారం షాపింగుకి మంగళవారం
మధురై బ్యాంకుకి శుక్రవారం చెన్నై బ్రాంచికి
అంతులేని బిజీగా ఉంటే ఇంతలోనే ఈ గజిబిజి ఏందమ్మో...
ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో ఓరీ నాయనో ఓలమ్మో ఓరీ నాయనో
ఓలమ్మో ఓరీ నాయనో ఓలమ్మో ఓరీ నాయనో

కాయగూరల సంతకు వచ్చి కళ్ళు కళ్ళు కలిపేశాడే
పాలబూతు క్యూ లోకోచ్చి పాలబుగ్గలు గిల్లేశాడే
పొంప్పులిచ్చి దొచేశాడే ఈ పురుషోత్తముడు లవ్వు మొత్తం మరిచిపోయాడే

పాల బూతు గుర్తే వుందే సంత కూడ గుర్తుందే
నువ్వు లేవు లవ్వు లేవే పువ్వు పెట్టోద్దే
ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో ఓరీ నాయనో ఓలమ్మో ఓరీ నాయనో
ఓలమ్మో ఓరీ నాయనో ఓలమ్మో ఓరీ నాయనో
ఆదివారం షికారుకి సోమవారం సినిమాలకి మంగళవారం రెస్టారెంట్కి శుక్రవారం
రాముని గుడికి అన్నిచోట్లకు నాతో
తిరిగి ఆఖరికి నన్ను మరిచి పోయేడ్రో... ఓ...

మార్చి నెలలో 3వ తేదీ ముద్దులేన్నొ పెట్టేశాడే
ఏప్రియల్ లో 7వ తేదీ ఎత్తికొని నన్ను తిప్పేశాడే
జూన్ 8 హనీమూన్ అన్నాడే ఈ జగధాభి రంగడు నేను ఎవరు మరిచి పోయాడే

హే. ఏప్రియల్ 7 న హెడేక్ ఉందే మార్చి 3న
జలుబుందే జూన్ 8న జ్వరమోచ్చిందే లవ్ యడుందే
ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో ఓరీ నాయనో ఓలమ్మో ఓరీ నాయనో
ఓలమ్మో ఓరీ నాయనో ఓలమ్మో ఓరీ నాయనో
ఆదివారం షికారుకి ఆదివారం ఆఫీసుకి
సోమవారం సినిమాలకి సోమవారం షాపింగుకి
అన్నిచోట్లకు నాతో తిరిగి ఆఖరికి నన్ను మరిచి పోయేడ్రో... ఓ...
ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో ఓరీ నాయనో ఓలమ్మో ఓరీ నాయనో
ఓలమ్మో ఓరీ నాయనో ఓలమ్మో ఓరీ నాయనో

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists