Kishore Kumar Hits

S.V.Krishna Reddy - E Ragamundi lyrics

Artist: S.V.Krishna Reddy

album: Manasulo Maata


కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్ ||
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ |
ఉత్తిష్ఠ కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు ||

ఏ రాగముంది మేలుకుని ఉండి లేవనంటున్న మనసును పిలువగా
ఏ తాళముంది సీసమును పోసి మూసుకునివున్న చెవులను తెరువగా
సంగీతమంటే ఏమిటో తెలిసి ఉండాలి మనకి ముందుగా
అంత సందేహముంటే తీర్చుకో గురువులున్నారు కనుల ముందుగా
వెళ్లి నీలి మేఘాన్ని గాలి వేగాన్ని నింగి మౌనాన్ని అడగరా
కడలి ఆలపించేటి ఆ తరంగాల అంతరంగాన్ని అడగరా
మధుర ప్రానగీతాన్ని పాడుతూ ఉన్న ఎద సడిని అడిగితే
శ్రుతిలయ తెలుపడ బ్రతుకును నడిపిన సంగతి తెలియదా
ఏ రాగముంది మేలుకుని ఉండి లేవనంటున్న మనసును పిలువగా
ఏ తాళముంది సీసమును పోసి మూసుకునివున్న చెవులను తెరువగా
ఏ సుప్రభాత గళముతో నేల స్వాగతిస్తుంది తొలి తొలి వెలుగుని
ఏ జోల పాట చలువతో నింగి సేద తీర్చింది అలసిన పగటిని
స్వర్నతరునాలు చంద్రకిరణాలు జిలుగులోలికి బదులు పలుకునెవరికి
మంచు మౌనాలు పంచమంలోన మధువు చినుకు ఎవరి చెలిమి రవళికి
తోటలో చేరి పాటకచేరి చేయమంటున్న వినోదం ఎవరిది
నేల అందాల పూల గందాల చైత్ర గాత్రాల సునాధమేవరిది
పంచావర్నాల పించామై నేల నాట్యంఆడేటి వేళలో
మురిసి వర్శమేఘాల హర్శరాగాలు వాద్యంయ్యేటి లీలలో
తడిసి నీరుగా నీరు ఏరుగా ఎరువాకగా నారు చిగురులు తొడగగా
పైరు పైటేసి పుడమి పాడేటి పసిడి సంక్రాంతి పదగతులు ఎవరివి
ఆరు కాలాలు ఏడు స్వరములతో అందజేస్తున్న రసమయ మధురిమ
వినగల చెవులను కరిగిన హృదయము
తన ప్రతి పదమున చిలకద సుధలను
జోహారు నీకు సంద్రమా ఎంత ఓపికో అస్సలు అలసట కలగదా
ఒహోహో గాన గ్రంధమ ఎంత సాధనో దిశల ఎదలుకు తెలియడ
నీ గీతమెంత తడిమినా శిలలు సంగీత కళలు కావని
ఎంత నాదామ్రుతాన తడిసినా ఇసుక రవ్వంత కరగలేదని
తెలిసి అస్తమిస్తున్న సూర్యతెజాన్ని కడుపులో మోసి నిత్యమూ
కొత్త ఆయువు ఇస్తున్నా అమ్రుతంలాంటి ఆసతో ఎగసి ఆవిరై
అష్టదిక్కులు దాటి మబ్బులను మీటి
నిలువునా నిమిరితే గగనం కరగద
జలజల చినుకుల సిరులను కురవద
అనువనువనువున తోనికితే స్వరసుధ
అడుగడుగాడుగున మధువని విరియదా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists