Kishore Kumar Hits

Mahati Swara Sagar - Whattey Beauty - Telugu lyrics

Artist: Mahati Swara Sagar

album: Bheeshma


What-ey what-ey what-ey beauty
నువ్ యాడ ఉంటే ఆడ్నే ఊటి

What-ey what-ey what-ey beauty
నువ్ యాడ ఉంటే ఆడ్నే ఊటి
తిప్పుతుంటే నడుమే naughty
నా కండ్లే చేసే కంత్రి duty
నువ్ దగ్గరకోస్తాంటే సల్లగ సలి పెడతాందే
దూరమెల్లి పోతాంటే మస్త్ ఉడక పోస్తాందే దే
Tight-u hug ఇచ్చి Tattoo లా అంటుకోరాదే
Twinkle twinkle twinkle little star-u
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు
దేశి twinkle twinkle twinkle లిటిలీ star-u
తెరిచుంచేయ్ వే పోరి front-u డోరు

I am coming baby
సూడకే సిట్టి మంటలు పుట్టి
Fire engine తిరుగుతాందే గంటలు కొట్టి

Rail engine లా కూతలు పెట్టి
టైమంతా గడిపేయకు మాటల తోటి
ఎండల్లో నువు తిరగొద్దే సూర్యునికే చమటట్టుద్దే
ఇంతందాన్నే దాచొద్దే Income tax raid అయిపోద్దే
Twinkle twinkle twinkle little star-u
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు
దేశి twinkle twinkle twinkle లిటిలీ star-u
తెరిచుంచేయ్ వే పోరి front-u డోరు

నువు కూర్సున్న ఏ సీటైనా
స్వర్గానికి direct గా అది ఫ్లైటేనా

నువు పాడు baby
ఇన్నాళ్ళుగా single గున్నా
నీ photo కే నేను frame అయిపోనా
నువు కాలు మోపిన చోటే ఈ భూమికి beauty spot-ey
Foreign లో నువ్ పుట్టుంటే తెల్లోళ్ళంతా duckout-ey
Twinkle twinkle twinkle little star-u
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు
దేశి twinkle twinkle twinkle లిటిలీ star-u
తెరిచుంచేయ్ వే పోరి front-u డోరు

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists