ఆ పిల్ల అందానికి దీటులేదోయ్ చందమామ చుక్కలు పోటీ రాదోయ్ తన అందం చూస్తుంటే అది మర్చిపోని feeling ఏ ఆ చెవులకు జుంకీలాగా ఆ చంపకు చక చక తాకే ఆ బుగ్గల dimple లాగా నీతోనే నే ఉంటాలే రెండు కళ్లతోనే నన్ను చంపేసావే నీ మాటల్తోనే నన్ను ముంచేసావే నీ కళ్లతోనే నన్ను చంపేసావే నీ మాటల్తోనే నన్ను ముంచేసావే ఆ పిల్ల కళ్లే కళ్లే ఒహో హో హో హో (కళ్లే కళ్లే) ఒహో హో (కళ్లే కళ్లే) హో హో ఒహో హో (కళ్లే కళ్లే) హో హో (కళ్లే కళ్లే కళ్లే కళ్లే) ఆ పిల్ల కళ్లే కళ్లే కళ్లే ఆ అందం చూస్తుంటే ♪ కళ్లే కళ్లే కళ్లే కళ్లే కళ్లే కళ్లే కళ్లే కళ్లే ఆ కళ్లే చూసి दिलఏ fill అయి ఒహో హో నా కల్లో కూడా నిన్నే చూపే ఒహూ హూ రంగులు లేని విల్లే ఉంటే ఒహో హో నీ కన్నులాగే ఉంటుందేమో ఒహో హో చినుకూలా మారిందా నీ నవ్వే తడిసిందే నా గుండె నీ వల్లే చెవులను తడిమితే గొంతే ఎదసడి తడబడినాదే నీ మాటే పాటల్లే నా గుండెకు చేరిందే రెండు కళ్ల తోనే నన్ను చంపేసావే నీ మాటల్తోనే నన్ను ముంచేసావే నీ కళ్ల తోనే నన్ను చంపేసావే నీ మాటల్తోనే నన్ను ముంచేసావే (కళ్లే కళ్లే) ఒహో ఒహోహో ఒహోహో (కళ్లే కళ్లే) ఒహోహో (ఆ అందంచూస్తుంటే) ఒహో ఒహో ఒహో ఒహోహో ఒహో ఒహో (ఆ పిల్ల కళ్లే కళ్లే కళ్లే)