Kishore Kumar Hits

Anudeep Dev - Taanu Nenu lyrics

Artist: Anudeep Dev

album: Taanu Nenu


నే నీ జతే చేరుతుండగా
నా చేతినే అందుకో ఇలా
కలిసి ఉంటా నీ నిడగా
నీ తోడు స్వాగతం అందిగా
కళ్ళతో రమ్మని పిలిచే ప్రేమగా
అందుకే నేడే సంబరం గుండెలో మోగేనా
తానూ నేను తాకెను మిన్ను
చూసే నా కన్ను
ప్రేమంతా చూపకుండా ఆపలేనే నన్ను నేను
తానూ నేను తాకెను మిన్ను
చూసే నా కన్ను
నీ మీద ప్రేమ చెప్పకుండా ఉండలేను

Hey love you honey అని
Let's sing a melody
Dance on a lullaby
Let's get breezy and crazy
Hey you my sweety
You can brighten up my life always
Oh my dear baby
You can lighten my soul inside

నీ పైన ఈ నా ప్రేమని ఇంకెంత ఆపినా ఆగదేమి
అందమే నే చూడగా బిడియమే పెరిగేనా
ఈ ప్రేమకై ఇన్నేళ్ళుగా తపించినా ఈలా ఇప్పుడేమి
కళ్ళలో నీ వాడిగా చూసినా ఈ జన్మకి చాలు ఇంకా
ఎం చేసిన ఇంకా నేను నీ కోసమే
ప్రేమొక్కటే మన పని ఇకపైనా
తానూ నేను తాకెను మిన్ను
చూసే నా కన్ను
ప్రేమంతా చూపకుండా ఆపలేనే నన్ను నేను
తానూ నేను తాకెను మిన్ను
చూసే నా కన్ను
నీ మీద ప్రేమ చెప్పకుండా ఉండలేను

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists