ఓరోరి సిన్నవాడా సిన్నవాడా
గగ్గోలు పడకోయ్ పిల్లగాడా
ఇంచి గించి సోచాయించి
లాభం లేదురా
ఓరోరి సిన్నవాడా సిన్నవాడా
అబ్బబ్బా ఇననంటావేరా
ఆటా పాటా ఆటూ పోటూ
అంతా మాయరా
రా రా రాకుమారా శానా సూసానేరా
నీ కధ రాసే పని నాది
ఏందా తొందరా
ఓరోరి సిన్నవాడా సిన్నవాడా
గగ్గోలు పడకోయ్ పిల్లగాడా
ఇంచి గించి సోచాయించి
లాభం లేదురా
ఓరోరి సిన్నవాడా సిన్నవాడా
అబ్బబ్బా ఇననంటావేరా
ఆటా పాటా ఆటూ పోటూ
అంతా మాయరా
♪
తలపులు మోసే కలవరమా
మనసుని మోసే కల నిజమా
వదలకు నన్నే ఆశావాదమా
ఆశ లేదు దోశా లేదు
ఏందిరా నీ సోది
బుర్ర దాకా పోనే పోదా
సెవిలో ఊదేది
చుప్ చాప్ గుంటూ సూస్తా ఉంటె
పోయేది ఏముంది
సరిసరి విషయమే కురసగా
చెప్పేసెయ్ ఓ సారి
అడుగులే తడబడే బతుకులో
భద్రం సంచారీ
రా రా రాకుమారా శానా సూసానేరా
నీ కధ రాసే పని నాది
ఏందా తొందరా
ఓరోరి సిన్నవాడా సిన్నవాడా
గగ్గోలు పడకోయ్ పిల్లగాడా
ఇంచి గించి సోచాయించి
లాభం లేదురా
ఓరోరి సిన్నవాడా సిన్నవాడా
అబ్బబ్బా ఇననంటావేరా
ఆటా పాటా ఆటూ పోటూ
అంతా మాయరా
Поcмотреть все песни артиста
Other albums by the artist