Jay Krish - Pain Song lyrics
Artist:
Jay Krish
album: Raja Vaaru Rani Gaaru (Original Motion Picture Soundtrack)
హే ఏమైందిలా నాలో నాతో నాకే ఈ యుద్ధాలే ఆగవా
నా కళ్ళంచుల్లోన కన్నీల్లయ్యే కలలే
నీ జాడ తెలుపవా
♪
హే చేసింది ఏ తప్పో తెలిసేలోగ ఈ నిముషాలే నిలువవా
హ్మ్ శిక్షించే ఏకాంతాల యుగములు ఓ క్షణానికొకటిగా
♪
స్వపనాల బాటలో సత్యాల వేటలు
సూన్యాల కోటలో దోబూచులాటలు
ఎన్నాళ్ళు ఆగను, కన్నీళ్ళ వేగను
నా ఓర్పు ఓడెనే నిట్టూర్పు కేకలా
కల చెదిరిన కలకలముల కలతల కారణమేదో
హృది మది అది ఇదియను కదలని కథ నీవే కదా
ధగ ధగమను సెగ రగిలిన భగ భుగ గుండెని కాల్చే
శత మదనపు ఋతువున సతమతముల చితికిన మతి చితి అతకని బ్రతుకున హే
ఏమైందిలా నాలో నాతో నాకే ఈ యుద్ధాలే ఆగవా
నా కళ్ళంచుల్లోన కన్నీల్లయ్యే కలలే
నీ జాడ తెలుపవా
Поcмотреть все песни артиста
Other albums by the artist