Chirantan Bhatt - Anaganaga Anaganaga Andhala Lokam lyrics
Artist: Chirantan Bhatt
album: Jai Simha
అనగనగ అనగనగ అందాల లోకం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
అనగనగ అనగనగ అందాల లోకం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
చిగురాకు నుంచి శిఖరాల దాక నీ ప్రేమనే పంచరా
(మందార) పువల్లె నవ్వాలిరా
(ధారలా) దాహాలే తీర్చాలిరా
(తారలా) దిశలన్నీ వెలిగించరా
మెరుపులా, వెలుగులా సాగరా... సింధూర
అనగనగ అనగనగ అందాల లోకం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
ఆకాశమే నీ కోసమే హరివిల్లులే పంపేనురా
చిరుగాలులే నీ స్నేహమే జగమంతటా పంచేనురా
దీపాలనే వెలిగించరా
సెలయేరులా ప్రవహించరా
సహనంలో పుడమవ్వరా
(మందార) పువ్వల్లె వికసించరా
(మించరా) మనసుల్నే ప్రేమించరా
(దించరా) ఆనందం అందించరా
మెరుపులా, వెలుగులా సాగరా... సింధూర
నీ కళ్ళలో సంతోషమే
నా చూపుకే దీపావళి
నీ నవ్వులో సంగీతమే
నా శ్వాసకే ఆశావళి
నీ ఊసులే నా వెన్నెల
నీ ఊహలే నా రేపులా
నీ ప్రేమ నా ప్రాణమే
(మందార) మమతల్ని పంచేయరా
(నడవరా) లక్ష్యాన్ని సాధించరా
(గెలవరా) హృదయాలు గెలిచేయరా
రాజులా లోకమే ఏలరా... సింధూర
అనగనగ అనగనగ అందాల లోకం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
అనగనగ అనగనగ అందాల లోకం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
చిగురాకు నుంచి శిఖరాల దాక నీ ప్రేమనే పంచరా
(మందార) పువల్లె నవ్వాలిరా
(ధారలా) దాహాలే తీర్చాలిరా
(తారలా) దిశలన్నీ వెలిగించరా
మెరుపులా, వెలుగులా సాగరా... సింధూర
అనగనగ అనగనగ అందాల లోకం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
ఆకాశమే నీ కోసమే హరివిల్లులే పంపేనురా
చిరుగాలులే నీ స్నేహమే జగమంతటా పంచేనురా
దీపాలనే వెలిగించరా
సెలయేరులా ప్రవహించరా
సహనంలో పుడమవ్వరా
(మందార) పువ్వల్లె వికసించరా
(మించరా) మనసుల్నే ప్రేమించరా
(దించరా) ఆనందం అందించరా
మెరుపులా, వెలుగులా సాగరా... సింధూర
నీ కళ్ళలో సంతోషమే
నా చూపుకే దీపావళి
నీ నవ్వులో సంగీతమే
నా శ్వాసకే ఆశావళి
నీ ఊసులే నా వెన్నెల
నీ ఊహలే నా రేపులా
నీ ప్రేమ నా ప్రాణమే
(మందార) మమతల్ని పంచేయరా
(నడవరా) లక్ష్యాన్ని సాధించరా
(గెలవరా) హృదయాలు గెలిచేయరా
రాజులా లోకమే ఏలరా... సింధూర
అనగనగ అనగనగ అందాల లోకం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
Other albums by the artist
Gulebakavali (From "Bimbisara") - Single
2022 · single
Eeshwarude (From "Bimbisara") - Single
2022 · single
Navkar Mantra
2021 · single
Ruler
2019 · single
Ruler
2019 · single
Ruler
2019 · EP
Haal-E-Dil (Baby Don't You Hurt Me)
2018 · single
Gautamiputra Satakarni
2016 · EP
Kanche
2015 · EP
Similar artists
R. P. Patnaik
Artist
Anup Rubens
Artist
Mithoon
Artist
Mickey J. Meyer
Artist
Raghu Kunche
Artist
R. Anandh
Artist
Yazin Nizar
Artist
Mallikarjun
Artist
Vijay Prakash
Artist
Nakash Aziz
Artist
Ramana Gogula
Artist
Aditya Narayan
Artist
Shekar Chandra
Artist
Jaspreet Jasz
Artist
Raju Singh
Artist