Kishore Kumar Hits

Bheems Ceciroleo - Mass Raja lyrics

Artist: Bheems Ceciroleo

album: Dhamaka (Original Motion Picture Soundtrack)


ఏ ఊరు వాడ ధూమ్ ధామ్ చెయ్యండ్రో
Paperలో headlineలు వెయ్యండ్రో
Bannerలు cutoutలు కట్టండ్రో
డప్పు తీయండ్రో దరువెయ్యండ్రో

హే గింగిరా గిరా గిరా గిరా హే मेरा buddy
గింగిరా గిరా గిరా గిరా హే mega buddy
గింగిరా గిరా గిరా గిరా హే मेरे buddy
గింగిరా గిరా గిరా గిరా तोड देना हड्डी
గింగిరా గిరా గిరా గింగిరా గిరా గిరా
గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా
बडा entertainment वाला आगया
హోయ్ అది హోయ్
ఓ busy centerలో మోగాలి तालिया
హోయ్ కొట్టరా హోయ్
ఓ बडा entertainment वाला आगया
Busy centerలో మోగాలి तालिया
Body local mind-ye global
Class-u mass-u combo model
बोलो बोलो बोलो बोलो बोलो प्यार से
बोलो everybody जरा जरा जोरसे
ओ ये तो mass-u mass-u రాజా
ओ जरा उटाके मारो band बाजा

ये तो mass-u mass-u రాజా
जरा उटाके मारो band बाजा (దేత్తడి)

వీడు నుంచున్న ఆ చోటుకి విలువెక్కువ
వీడు కూర్చుంటే కుర్చీలే పొగరెక్కవా

వీడు తిప్పేటి మీసాలకి బలుపెక్కువ
Head weight ఉన్న తలలన్నీ పడి మొక్కవా
దెబ్బ కొడితే full force-u
ఎవ్వడైనా rest in peace-u
పట్టి బిగించాడో gym-u body కండలే
ఎంతటి పోటుగాడి photoకైనా దండలే
ओ ये तो mass-u mass-u రాజా
ओ जरा उटाके मारो band बाजा (ఎయ్ రా మచ్చా)

ये तो mass-u mass-u రాజా
जरा उटाके मारो band बाजा (దేత్తడి)

రేయ్ సిసిరోలియో ఓయ్
అప్పుడే ఆపేశావ్ ఎంటెహే ఇంకోసారి దరువు ఎస్కో
దబిడి దిబిడి దబిడి దిబిడి దబిడి దిబిడి
దమ దమ దమ దమ దమ దమ
దబిడి దిబిడి దబిడి దిబిడి దబిడి దిబిడి
దమ దమ దమ దమ దమ దమ
ఆ ఇంక చాలురా బాబు ఇంక ఎల్లండ్రోయ్ ఆయ్

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists